నేను వెళ్ళే మార్గము | Nenu Velle Margamu Na Yesuke Lyrics , in Telugu And English, Naa Song

Nenu Velle Margamu Na Yesuke Song Lyrics in Telugu
నేను వెళ్ళేమార్గము
నా యేసుకే తెలియును
శోదింప బడిన మీదట
నేను సువర్ణమై మారెదను
కడలేని కడలి తీరము
ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వెరవగ
నా దరినే నిలిచేవా నా ప్రభు
నేను వెళ్ళేమార్గము
నాయేసుకే తెలియును
జలములలో బడి నే వెళ్లినా
అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా
జ్వాలలు నను కాల్చజాలవు
నేను వెళ్ళేమార్గము
నాయేసుకే తెలియును
విశ్వాస నావ సాగుచు
పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా
నాయెదుటేనిలిచేవా నా ప్రభు
నేను వెళ్ళేమార్గము
నాయేసుకే తెలియును
Nenu Velle Margamu Na Yesuke Song Lyrics in English
Nenu Vellemaargamu
Naa Yesuke Teliyunu
Sodinpa Badina Meedata
Nenu Suvarnamai Maaredanu
Kadaleni Kadali Teeramu
Edamaaye Kadaku Naa Bratukuna
Gurileni Tarunaana Veravaga
Naa Darine Nilichevaa Naa Prabhu
Nenu Vellemaargamu
Naayesuke Teliyunu
Jalamulalo Badi Ne Vellinaa
Avi Naa Meeda Paaravu
Agnilo Nenu Nadachinaa
Jvaalalu Nanu Kaalchajaalavu
Nenu Vellemaargamu
Naayesuke Teliyunu
Visvaasa Naava Saaguchu
Payaninchu Samayaana Naa Prabhu
Saataanu Sudigaali Repagaa
Naayedutenilichevaa Naa Prabhu
Nenu Vellemaargamu
Naayesuke Teliyunu