శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన | Saswathamainadi Neevu Naa Yada Lyrics , in Telugu And English, Naa Song

Saswathamainadi Neevu Naa Yada Song Lyrics in Telugu
శాశ్వతమైనది నీవు
నా యెడ చూపిన కృప
అనుక్షణం నన్ను కనుపాపవలే
కాచిన కృప
నీకు బహుదూరమైన నన్ను
చేరదీసిన నా తండ్రివి
నిత్య సుఖ శాంతియే
నాకు నీదు కౌగిలిలో "శాశ్వత"
తల్లి తన బిడ్డను మరచినా
నేను మరువ లేనంటివే
నీదు ముఖకాంతియే
నన్ను ఆదరించేనులే "శాశ్వత"
Saswathamainadi Neevu Naa Yada Song Lyrics in English
Shaswatamainadi Neevu
Na Yeda Chupin Krupa
Anukshanam Nannu Kanupapavale
Kachina Krupa
Neeku Bahuduramaina Nannu
Cherdisina Naa Thandrivi
Nitya Sukha Shantiye
Naku Needu Kaugililo "Shaswata"
Talli Tana Biddanu Marchina
Nenu Maruva Lenantive
Needu Mukhakantiye
Nannu Adarinchenule "Shaswata"