స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా | Stuthi Patruda Stotrarhuda Lyrics , in Telugu And English, Naa Song

Stuthi Patruda Stotrarhuda Song Lyrics in Telugu
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు "స్తుతి పాత్రుడా"
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే
శత్రుల చేతినుండి విడిపించినావు కాపాడినావు "స్తుతి పాత్రుడా"
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నీధిలో నీ సంఘములో "స్తుతి పాత్రుడా"
Stuthi Patruda Stotrarhuda Song Lyrics in English
Stuti Paatrudaa - Stotraarhudaa
Stutulanduko - Poojaarhudaa
Aakaasamandu Neevu Tappa
Naakevarunnaaru Naa Prabhu
Aakaasamandu Neevu Tappa
Naakevarunnaaru Naa Prabhu "Stuti Paatrudaa"
Naa Satruvulu Nanu Tarumuchundagaa
Naa Yaatma Naalo Krungene Prabhoo
Naa Manassu Nee Vaipu Trippina Ventane
Satrula Chetinundi Vidipinchinaavu Kaapaadinaavu "Stuti Paatrudaa"
Naa Praana Snehitulu Nannu Choochi
Dooraana Nilicheru Naa Prabhoo
Nee Vaakya Dhyaaname Naa Trovaku Velugai
Nanu Nilpenu Nee Sanneedhilo Nee Sanghamulo "Stuti Paatrudaa"