ఎగురుచున్నది విజయ పతాకం | Yeguruchunnadhi Vijaya Pathakam Lyrics , in Telugu And English, Naa Song

Yeguruchunnadhi Vijaya Pathakam Song Lyrics in Telugu
ఎగురుతున్నది విజయపతాకం
ఏసు రక్తమే మా జీవిత విజయం
రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం
యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకు చున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే "రక్తమే"
దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం "రక్తమే"
మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే "రక్తమే"
Yeguruchunnadhi Vijaya Pathakam Song Lyrics in English
Egurutunnadi Vijayapataakam
Esu Raktame Maa Jeevita Vijayam
Roga Dhu:Kha Vyasanamulanu Teerchiveyunu
Sukhajeevanam Cheyutaku Saktinichchunu
Raktame - Raktame - Raktame - Yesu Raktame
Raktame Jayam - Yesu Raktame Jayam
Yesuninaamam Uchcharinpagane
Saataanu Sainyamu Vanuku Chunnadi
Vyaadhula Balamu Nirmoolamainadi
Jayam Pondedi Naamamu Namminappude "Raktame"
Dayyapu Kaaryaalanu Gelichina Raktam
Edategakundaga Manamu Smaranacheyudam
Paapapu Kriyalannitini Chedara Gottina
Kreestuni Siluvanu Manamu Anusarinchedam "Raktame"
Maa Prema Vaidyudaa Praananaadhudaa
Preetitonu Nee Hastamu Chaapumu Devaa
Nee Paada Padmamupai Cheriyunna Prajalanu
Svasthaparachumu Tandri Ee Kshanamande "Raktame"