నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా | Naa Prana Priyuda Na Yesu Prabhuva Lyrics , in Telugu And English, Naa Song

Naa Prana Priyuda Na Yesu Prabhuva Song Lyrics in Telugu
నా ప్రాణ ప్రియుడా
నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం
నీకే నా జీవితం అంకితం
నీ సత్యము సమాజములో
నీ నీటిని నా హృదయములో
దాచియుంచ లేను ప్రభు
స్తుతియాగాముగా నూతన గీతము
నే పాడెదా నే పాడెదా "నా ప్రాణ"
జ్ఞానులకు నీ సందేశం
మతకర్తలకు నీ ఉపదేశం
అర్ధము కాకపొయెనె
పతితలేందరో
నీ జీవజలములు త్రాగితిరే త్రాగితిరే "నా ప్రాణ"
నాయెడ నీకున్న తలంపులు
బహు విస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పలేనే
అవి అన్నియును లెక్కకు
మించినవై యున్నవి ఐ యున్నవి "నా ప్రాణ"
Naa Prana Priyuda Na Yesu Prabhuva Song Lyrics in English
Naa Praana Priyudaa
Naa Yesu Prabhuvaa
Naa Jeevitam Ankitam
Neeke Naa Jeevitam Ankitam
Nee Satyamu Samaajamulo
Nee Neetini Naa Hrudayamulo
Daachiyuncha Lenu Prabhu
Stutiyaagaamugaa Nootana Geetamu
Ne Paadedaa Ne Paadedaa "Naa Praana"
Jnaanulaku Nee Sandesam
Matakartalaku Nee Upadesam
Ardhamu Kaakapoyene
Patitalendaro
Nee Jeevajalamulu Traagitire Traagitire "Naa Praana"
Naayeda Neekunna Talanpulu
Bahu Vistaaramulai Yunnavi
Vaatini Vivarinchi Cheppalene
Avi Anniyunu Lekkaku
Minchinavai Yunnavi Ai Yunnavi "Naa Praana"