ఏమని వర్ణింతును నీ మహిమను | Yemani Varninchanu Lyrics , in Telugu And English, Naa Song

Yemani Varninchanu Song Lyrics in Telugu
ఏమని వర్ణింతు నీ కృపను
ఏరులై పారెనె నా గుండెలోన
ఏమని వర్ణింతు నీ కృపను
సర్వోన్నతుడా నీ సన్నిధిలో
బలము పొందిన వారెవ్వరైనా
అలసిపోలేదెన్నడును "ఏమని"
పక్షిరాజు వలెను
నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది
నీ కృప నాపై చూపుటకా "ఏమని"
మరణము నసింపచేయుటకేనా
కృపాసత్య సంపూర్ణుడావై
మా మధ్యన నివసించితివా "ఏమని"
Yemani Varninchanu Song Lyrics in English
Emani Varnintu Nee Krupanu
Erulai Paarene Naa Gundelona
Emani Varnintu Nee Krupanu
Sarvonnatudaa Nee Sannidhilo
Balamu Pondina Vaarevvarainaa
Alasipoledennadunu "Emani"
Pakshiraaju Valenu
Naa Goodu Repi Nee Rekkalapai Mosinadi
Nee Krupa Naapai Chooputakaa "Emani"
Maranamu Nasinpacheyutakenaa
Krupaasatya Sanpoornudaavai
Maa Madhyana Nivasinchitivaa "Emani"