Top Telugu Church Songs List |
---|
☕ |
|
---|
Oneness Season 2 Lyrics , in Telugu And English, Naa Song
Oneness Season 2 Song Lyrics in Telugu
దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను
యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము
తంబూరతోను సితార తోను తండ్రిని స్తుతించెదను
యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము
దేవుని యందు నిరీక్షణ ఉంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
నీకు సహాయము చేయువాడు
సదా ఆదుకొనువాడు ఆయనే
ఆధారము ఆదరణ ఆయనలో
నడిపించు నా నావ నడి సంద్రమున నా దేవా
నవజీవన మార్గమున నా జన్మ తరింప
నడిపించు నా నావ
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలీడుము నా సేవ జేగోనుము
నడిపించు నా నావ
యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమేల్లా ప్రియ ప్రభువే నా పరిహారి
ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో
ఎన్ని నష్టాలు వాటిళ్ళినా ప్రియ ప్రభువే నా పరిహారి
అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము
సాతాన్ శక్తుల్ లయం లయము
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హల్లెలూయ ఆమెన్
సాతాను పై అధికారమిచ్చును
శక్తి కలిగిన యేసుని నామము
శత్రు సమూహముపై జయమునిచ్చును
జయశీలుడైన యేసుని నామము
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరలా వచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును యేసు చాలును
ఏ సమయమైనా ఏ స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలదికమైన సమ్మసిల్లక సాగి వెళ్లెదను
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్లలేదను
నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా
నా కేడము కోట నీవే
నా రక్షణ శ్రుంగమా
నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా
ఆ హా తారారే
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
మన ప్రభువే మహాదేవుండు
గణ మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలలో
భూదర శిఖరము లాయనవే
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
రాజాధిరాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను
మన యేసు రాజు వచ్చును
పరిశుద్ధులంజేయుమనలన్
ఆహా మనమచట కేగుదము
నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్
యేసే నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి
యేసే నా కన్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి
యెహోవా నా కాపరి నాకు లేమీ లేదు
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్
నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును
హల్లెలూయ యేసు నాథా
కృతజ్ఞతా స్తుతులు నీకే
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే
నలు దిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే నాకబయమిచ్చితివే
హల్లెలూయ యేసు నాథా
కృతజ్ఞతా స్తుతులు నీకే
మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట
నా జీవిత ధన్యతై ఉన్నది
మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట
నా జీవిత ధన్యతై ఉన్నది
నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా
యేసుతో గడిపెద యేసుతో నడిచెద
పరమును చేరగ నే వెళ్ళేదా
హానోకువలె సాగేదా
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును
యేసు ప్రభువును బట్టి మా స్తోత్రమూలు
అందుకుందువనీ స్తుతి చేయుచున్నాము
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
నీవు మాత్రమే మహిమ రూపివి
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
ఎంత మధురమో యేసుని ప్రేమ
ఎంత మధురమో నా యేసుని ప్రేమ
మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు
స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధన
నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
Oneness Season 2 Song Lyrics in English
Daaveedu Vale Naatyamaadi Tamdrini Stutimchedanu
Yesayya Stotramu Yesayya Stotramu
Tambooratonu Sitaara Tonu Tamdrini Stutimchedanu
Yesayya Stotramu Yesayya Stotramu
Devuni Yamdu Nireekshana Umchi
Aayananu Stutimchu Naa Praanamaa
Neeku Sahaayamu Cheyuvaadu
Sadaa Aadukonuvaadu Aayane
Aadhaaramu Aadarana Aayanalo
Nadipimchu Naa Naava Nadi Samdramuna Naa Devaa
Navajeevana Maargamuna Naa Janma Tarimpa
Nadipimchu Naa Naava
Naa Jeevita Teeramuna Naa Apajaya Bhaaramuna
Naligina Naa Hrudayamunu Nadipimchumu Lotunaku
Naa Yaatma Virabooya Naa Deeksha Phaliyimpa
Naa Naavalo Kaaleedumu Naa Seva Jegonumu
Nadipimchu Naa Naava
Yese Naa Parihaari Priya Yese Naa Parihaari
Naa Jeevita Kaalamellaa Priya Prabhuve Naa Parihaari
Enni Kashtaalu Kaliginanu Nannu Krunginche Baadhalenno
Enni Nashtaalu Vaatillinaa Priya Prabhuve Naa Parihaari
Anni Naamamula Kannaa Pai Naamamu Yesuni Naamamu
Enni Taramulakainaa Ghanaparachadaginadi Kreestesu Naamamu
Yesu Naamamu Jayan Jayamu
Saataan Saktul Layam Layamu
Hallelooyaa Hosannaa Hallelooyaa
Hallelooya Aamen
Saataanu Pai Adhikaaramichchunu
Sakti Kaligina Yesuni Naamamu
Satru Samoohamupai Jayamunichchunu
Jayaseeludaina Yesuni Naamamu
Parama Jeevamu Naaku Nivva
Tirigi Lechenu Naato Nunda
Nirantaramu Nannu Nadipinchunu
Maralaa Vachchi Yesu Konipovunu
Yesu Chaalunu Yesu Chaalunu
E Samayamainaa E Sthitikainaa
Naa Jeevitamulo Yesu Chaalunu
Saataanu Sodhanaladikamaina Sammasillaka Saagi Velledanu
Lokamu Sareeramu Laaginanu Lobadaka Nenu Vellaledanu
Naa Daagu Chotu Neeve Naa Aasraya Durgamaa
Naa Kedamu Kota Neeve
Naa Rakshana Srungamaa
Naa Daagu Chotu Neeve Naa Aasraya Durgamaa
Aa Haa Taaraare
Randi Utsaahinchi Paadudamu
Rakshana Durgamu Mana Prabhuve
Mana Prabhuve Mahaadevundu
Gana Mahaatyamu Gala Raaju
Bhoomyaagaadhapu Loyalalo
Bhoodara Sikharamu Laayanave
Randi Utsaahinchi Paadudamu
Rakshana Durgamu Mana Prabhuve
Raajaadhiraaju Devaadi Devudu
Tvaralo Vachchuchundenu
Mana Yesu Raaju Vachchunu
Parisuddhulanjeyumanalan
Aahaa Manamachata Kegudamu
Nootana Geetamu Paadedamu Naa Priyudesunilo
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen
Yese Naa Manchi Kaapari
Yese Naa Goppa Kaapari
Yese Naa Pradhaana Kaapari
Yese Naa Aatma Kaapari
Yese Nannu Konna Kaapari
Yese Naalo Unna Kaapari
Yese Naa Kanna Kaapari
Yese Naalo Unna Kaapari
Yehovaa Naa Kaapari Naaku Lemee Ledu
Pachchika Gala Chotla Machchikato Nadupun
Nooneto Naa Talanu Abhishekamu Cheyun
Naa Hrudayamu Nindi Porluchunnadi
Naakenno Melulu Chesitive
Neekemi Chellintunu Devaa Neekemi Arpintunu
Hallelooya Yesu Naathaa
Krutajnataa Stutulu Neeke
Naakika Aasalu Levanukonagaa
Naa Aasa Neevaitive Aasalu Teerchitive
Nalu Disala Nannu Bhayamaavarinpa
Naa Pakshamanduntive Naakabayamichchitive
Hallelooya Yesu Naathaa
Krutajnataa Stutulu Neeke
Mahonnatudaa Nee Krupalonenu Nivasinchuta
Naa Jeevita Dhanyatai Unnadi
Mahonnatudaa Nee Krupalonenu Nivasinchuta
Naa Jeevita Dhanyatai Unnadi
Ne Saagedaa Yesunito Naa Jeevita Kaalamantaa
Yesuto Gadipeda Yesuto Nadicheda
Paramunu Cheraga Ne Velledaa
Haanokuvale Saagedaa
Nedo Repo Naa Priyudesu Meghaala Meeda Etenchunu
Mahimaanvitudai Prabhu Yesu
Mahee Sthalamunaku Etenchunu
Nedo Repo Naa Priyudesu Meghaala Meeda Etenchunu
Yesu Prabhuvunu Batti Maa Stotramoolu
Andukunduvanee Stuti Cheyuchunnaamu
Devaa Neeve Stotra Paatrudavu
Neevu Maatrame Mahima Roopivi
Devaa Neeve Stotra Paatrudavu
Rammanuchunnaadu Ninnu Prabhuyesu
Vaanchato Tana Karamu Chaapi Rammanuchunnaadu
Vaanchato Tana Karamu Chaapi Rammanuchunnaadu
Premaa Premaa Premaa Premaa
Emta Madhuramo Yesuni Prema
Enta Madhuramo Naa Yesuni Prema
Mahima Neeke Prabhu Ghanata Neeke Prabhu
Stuti Ghanata Mahimayu Prabhaavamu Neeke Prabhu
Aaraadhana Aaraadhana Aaraadhana Aaraadhana
Naa Yesu Prabhunake Priya Yesu Prabhunake
Aaraadhanaku Yogyudaa Nityamu Stutinchedanu
Nee Melulanu Maruvakane Ellappudu Stuti Paadedanu
Aaraadhanaa Aaraadhanaa Aaraadhana Aaraadhana
Nee Melulakai Aaraadhana Nee Deevenakai Aaraadhana
Aaraadhana Aaraadhana Aaraadhana Aaraadhana
0 Comments