ప్రేమమయా | Premamaya Yesu Prabhuva Lyrics , in Telugu And English, Naa Song

Premamaya Yesu Prabhuva Song Lyrics in Telugu
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా
అనుదినమూ అనుక్షణము
నిన్నే స్తుతింతును ప్రభువా
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా
ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా
నన్నెంతగానో ప్రేమించినావు
నీ ప్రాణమిచ్చావు నాకై
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా "ప్రేమమయా"
ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా
హౄదయాంగణములోకి అరుదెంచినావు
నాకెంతో ఆనందమే
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా "ప్రేమమయా"
శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా
శోధన రోదన ఆవేదనలో
నిన్నే స్తుతింతును ప్రభువా "ప్రేమమయా"
Premamaya Yesu Prabhuva Song Lyrics in English
Praemamayaa Yaesu Prabhuvaa
Ninnae Stutimtunu Prabhuvaa
Anudinamoo Anukshanamu
Ninnae Stutimtunu Prabhuvaa
Praemamayaa Yaesu Prabhuvaa
Ninnae Stutimtunu Prabhuvaa
Ae Yogyata Laeni Nannu
Neevu Praemato Pilichaavu Prabhuvaa
Nannemtagaano Praemimchinaavu
Nee Praanamichchaavu Naakai
Praemamayaa Yaesu Prabhuvaa
Ninnae Stutimtunu Prabhuvaa "Praemamayaa"
Edavaakitanu Neevu Nilachi
Naa Hrdayaanni Tattaavu Prabhuvaa
Hrudayaamganamuloki Arudemchinaavu
Naakemto Aanamdamae
Praemamayaa Yaesu Prabhuvaa
Ninnae Stutimtunu Prabhuvaa "Praemamayaa"
Sodhanalu Nanu Chuttukoninaa
Aavaedanalu Nanu Alumukoninaa
Sodhana Rodana Aavaedanalo
Ninnae Stutimtunu Prabhuvaa "Praemamayaa"