Top Telugu Church Songs List |
---|
☕ |
|
---|
ఏసు నామం | YESU NAAMAM Lyrics | Telugu Christian Song Lyrics
YESU NAAMAM Song Lyrics in Telugu
ఏసు నామం జయం జయం
షాతాను శక్తుల్ లయం లయం
ఏసు నామము జయం జయం
షాతాను శక్తుల్ లయం లయం
హల్లెలుయా హొసన్నా హల్లెలుయా హల్లెలుయా ఆమెన్
ఆన్ని నామముల కన్న ఫై నామము ఏసుని నామము
ఏన్ని తరములకైన ఘనపరచ దగినది క్రీస్తేసు నామము
పాపముల నుండి విడిపించును ఏసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము “ఏసు నామము”
ఎల్ల వెలలందు కస్థ కాలమందు
వల్లభుండ ఏసున్ శ్తుతింతున్
ఏల్లను నీవె నా కెల్లెదల వల్లపడదె వివరింప
విమోచకుడా విమోచన నీవె
రక్షకుడవు నా రక్షన నీవె “ ఎల్ల వేలలందు “
తంబురతోను నాట్యముతోను
తంతి వాద్యములతో ఆ ఆ
తంతి వాద్యములతో ఎల్లప్పుదు దెవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుదు దెవుని స్తుతియించుడి
సకల ప్రాణులు యెహోవన్ స్తుతియించుడి
హల్లెలుయా ఆమెన్ ఆ ఆ
హల్లెలుయా ఆమెన్ ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి
YESU NAAMAM Song Lyrics in English
Yesu naamam jayam jayam
Saatanu shaktul layam layam
Yesu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu
Halleluiah Hosanna Halleluiah Halleluiah Amen
Anni Naamamula Kanna Pai Naamamu Yesuni Naamamu
Enni Tharamulakaina Ghanaparacha Daginadi Kreesthesu Naamamu
Paapamula Nundi Vidipinchunu Yesuni Naamamu
Nithya Narakaagnilo Nundi Rakshinchunu Kreesthesu Naamamu “Yesu Naamamu”
Ella velalandu kashta kaalamandhu
Vallabhunda Yesun Sthuthinthun
Ellanu Neeve naa kelledala Vallapadhade vivarimpa
Vimoochakudaa Vimoochana neeve
Rakshakudavu Naa rakshana neeve “ Ella velalandu “
Thamburathonu Naatyamuthonu
Thanthi Vaadyamulatho Aa Aa
Thanthi Vaadyamulatho ellappudu Devuni Sthuthiyinchudi
Devuni Sthuthiyinchudi
Ellappudu Devuni Sthuthiyinchudi
Sakala Praanulu Yehovan Sthuthinchudi
Halleluiah Amen Aa Aa
Halleluiah Amen ellappudu Devuni Sthuthiyinchudi
0 Comments