All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

కృపానిధి నీవే ప్రభు | Krupanidhi Neeve Prabhu Song Lyrics | #35

కృపానిధి నీవే ప్రభు | Krupanidhi Neeve Prabhu Lyrics , in Telugu And English, Naa Song

Krupanidhi Neeve Prabhu Song Lyrics in Telugu

కృపానిధి నీవే ప్రభు
దయానిధి నీవే ప్రభు
నీ కృపలో నన్ను నిలుపుము
నీ కృపతోనే నను నింపుము "కృపా"

నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది "కృపా"

నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది "కృపా"

నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును "కృపా"

ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు "కృపా"


Krupanidhi Neeve Prabhu Song Lyrics in English

Krupaanidhi Neeve Prabhu
Dayaanidhi Neeve Prabhu
Nee Krupalo Nannu Nilupumu
Nee Krupatone Nanu Ninpumu "Krupaa"

Nee Krupa Ento Mahonnatamu
Aakaasamu Kante Ettaiyinadi
Nee Satyan Atyunnatamu
Meghamulanta Ettunnadi "Krupaa"

Nee Krupa Jeevamukante Uttamamu
Nee Krupa Lenide Bratukalenu
Nee Krupaa Baahulyanme Nanu
Neelo Nivasinpa Chesinadi "Krupaa"

Nee Krupalanu Nityamu Talachi
Nee Satyamulo Jeevintunu
Nee Krupaatisayamulane
Nityamu Nenu Keertintunu "Krupaa"

Ee Lokamu Aasaasvatamu
Needu Krupaye Nirantaramu
Lokamantaa Dooshinchinaa
Nee Krupa Naakante Chaalu "Krupaa"



Related Keywords:

Post a Comment

Previous Post Next Post
Google Chrome X