All Christian Telugu Songs
All Christian Hindi Songs
All Christian English Songs

కృపయే నేటి వరకు | Krupaye Neti Varaku Song Lyrics | #38

Top Telugu Church Songs List

Buy me a Coffee

కృపయే నేటి వరకు | Krupaye Neti Varaku Lyrics , in Telugu And English, Naa Song

Krupaye Neti Varaku Song Lyrics in Telugu

కృపయే నేటి వరకు కాచెను
నా కృప నిన్ను విడువ దనినా "కృప"

మనోనేత్రములు వెలిగించినందున
యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో
పరిశుద్ధులలో చూపితివే "కృప"

జలములలో బడి వెళ్ళునపుడు
అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై
చేర్చెను నన్ను ఈ దరికి "కృప"

భీకర రూపము దాల్చిన లోకము
మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని
అందని కృపలో దాచెనుగా "కృప"

సేవార్థమైన వీణెలతో నేను
వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ
సీయోను రాజుతో హర్షించేదను "కృప"

నీదు వాక్యము నా పాదములకు
నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా
నిలిపెను నన్ను నీ కృపయే "కృప"


Krupaye Neti Varaku Song Lyrics in English

Krupaye Neti Varaku Kaachenu
Naa Krupa Ninnu Viduva Daninaa "Krupa"

Manonetramulu Veliginchinanduna
Yesu Pilichina Pilupunu
Kreestu Mahimesvarya Mettido
Parisuddhulalo Choopitive "Krupa"

Jalamulalo Badi Vellunapudu
Alalavale Avi Pongi Raagaa
Alala Vale Nee Krupatodai
Cherchenu Nannu Ee Dariki "Krupa"

Bheekara Roopamu Daalchina Lokamu
Mringutaku Nannu Sameepinchagaa
Aascharyakaramulu Aadukoni
Andani Krupalo Daachenugaa "Krupa"

Sevaarthamaina Veenelato Nenu
Veenelu Vaayinchu Vainikulunnaa
Seeyonu Korake Jeevinchuchoo
Seeyonu Raajuto Harshinchedanu "Krupa"

Needu Vaakyamu Naa Paadamulaku
Nityamaina Velugai Yundun
Naa Kaalujaare Nanukonagaa
Nilipenu Nannu Nee Krupaye "Krupa"



Related Keywords:

Post a Comment

0 Comments