అందరు మెచ్చిన అందాల తార | Andaru Mechina Andala Tara Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Naa Song

Andaru Mechina Andala Tara Song Lyrics in Telugu
అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ "అందరు"
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు
నీకై రక్షణ తెచ్చినాడు "అందరు"
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు
ఎన్నో వరములు ఇచ్చినాడు "అందరు"
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే
హృదయమునందు హాయి నేడు "అందరు"
Andaru Mechina Andala Tara Song Lyrics in English
Andaru Mechchina Andaala Taara
Avaniki Techchenu Velugula Meda
Krismas Hyaapee Krismas
Hyaapee Hyaapee Krismas
Krismas Merri Krismas
Merri Merri Krismas "Andaru"
Srushtikartaye Mariya Tanayudai
Pasula Paakalo Parundinaadu
Neeti Jeevitam Neevu Koragaa
Neekai Rakshana Techchinaadu
Neekai Rakshana Techchinaadu "Andaru"
Intini Vidichi Tirigina Naakai
Eduru Choopule Choochinaadu
Tappunu Telisi Tirigi Raagaa
Kshamiyinchi Krupa Choopinaadu
Enno Varamulu Ichchinaadu "Andaru"
Paata Dinamulu Krottavi Chesi
Neelo Jeevamu Ninputaadu
Katika Cheekate Vekuva Kaagaa
Anbaramandu Sanbaramaaye
Hrudayamunandu Haayi Nedu "Andaru"