రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Naa Song

Rare Chuthamu Raja Suthuni Song Lyrics in Telugu
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో "రారె"
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున "రారె"
కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే "రారె"
బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు "రారె"
Rare Chuthamu Raja Suthuni Song Lyrics in English
Raare Chootumu Raajasutudee Reyi Janana Maayenu
Raajulaku Raa Raaju Messiya Raajitanbagu Tejamadigo "Raare"
Doota Ganamulan Deri Choodare Daiva Vaakkulan Delpagaa
Devude Mana Deenaroopuna Dharani Karigenee Dinamuna "Raare"
Kallagaadidi Kalayu Gaadidi Golla Boyala Darsanam
Tellagaanade Tejarilledi Taaragaanchare Tvaraga Raare "Raare"
Baalu Dadugo Vela Sooryula Bolu Sadguna Seeludu
Baala Baalikaa Baalavruddhula Nela Galgina Naadhudu "Raare"