ఎబెనెజరు ఎబెనెజరు | Ebenejaru Ebenesare Song Lyrics in Telugu & English | Telugu Christian Song Lyrics

Ebenejaru Ebenesare Song Lyrics in Telugu
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం
ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే
ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
పిండము వలె మోసితివే స్తోత్రం
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు "ఎబినేజరు"
అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు "ఎబినేజరు"
జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు
ఎబినేసరే ఎబినేసరే ఇన్నాల్ వరై సుమందవరే
ఎబినేసరే ఎబినేసరే ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
నండ్రి నండ్రి నండ్రి ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
నండ్రి నండ్రి నండ్రి కరుపోల సుమందీరే నండ్రి
ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే "బహు"
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Ebenejaru Ebenesare Song Lyrics in English
Nenu Naa Illu Naa Intivaarandaru Maanaka Stutinchedamu
Nannu Pindamu Vale Kaachaavu Stotran
Ne Chedaraka Mosaavu Stotran
Ebinejaru Ebinejaru Intavaraku Mositive
Ebinejaru Ebinejaru Naa Talanputone Nunnaave
Stotran Stotram Stotram
Hrudayamulo Mositive Stotram
Stotram Stotram Stotram
Pindamu Vale Mositive Stotram
Emiyu Lekunda Saagina Naa Bratukunu
Melulato Ninpitive
Etti Keedaina Talanchani Neevu
E Tandraina Neelaaga Leru "Ebinejaru"
Anudinamu Naa Avasaratalanniyu
Ponditi Nee Karamu Che
Nee Nadipinpu Vivarinchalenu
Oka Paripoorna Maataina Ledu "Ebinejaru"
Jnaanula Madhyalo Verrivaadanaina Nannu
Pilichinadi Adhbutamu
Nenu Deniki Paatranu Kaadu
Idi Krupaye Veremi Ledu
Ebinesare Ebinesare Innaal Varai Sumandavare
Ebinesare Ebinesare En Ninaivaay Iruppavare
Nandri Nandri Nandri Idayattil Sumandeere Nandri
Nandri Nandri Nandri Karupola Sumandeere Nandri