ప్రార్ధన వలనే పయనము Prardhana Valane Payanamu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Prardhana Valane Payanamu Song Lyrics in Telugu
ప్రార్ధన వలనే పయనము ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము ప్రార్ధన లేనిదే పరాజయం
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా
నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా "ప్రార్ధన వలనే"
ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము "ప్రార్ధన వలనే"
ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము "ప్రార్ధన వలనే"
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Prardhana Valane Payanamu Song Lyrics in English
Praardhana Valane Payanamu Praardhane Praakaaramu
Praardhane Praadhaanyamu Praardhana Lenide Paraajayam
Prabhuvaa Praardhana Nerpayyaa Praardhinchakundaa Ne Undalenayyaa
Nee Paadaalu Tadapakundaa – Naa Payanam Saagadayyaa "Praardhana Valane"
Praardhanalo Naatunadi Pellaginchuta Asaadyamu
Praardhanalo Poraadunadi Pondakapovuta Asaadyamu
Praardhanalo Praakulaadinadi Patanamavvuta Asaadyamu
Praardhanalo Padunainadi Panicheyyakapovuta Asaadyamu "Praardhana Valane"
Praardhanalo Kanneellu Karigipovuta Asaadyamu
Praardhanalo Moolugunadi Marugaipovuta Asaadyamu
Praardhanalo Naligite Nashtapovuta Asaadyamu
Praardhanalo Penugulaadite Padipovuta Asaadyamu "Praardhana Valane"