యేసయ్య నిన్ను పోలినవారు లేరు | Yesayya Ninnupolina Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Yesayya Ninnupolina Song Lyrics in Telugu
యెసయ్యా అ యెసయ్యా అఅ
యెసయ్యా అఆ యెసయ్యా ఆఅఅ
నిన్నుపోలిన ఎవ్వరు
ఎదెందుందు వెతకినలేరు ధరణిలో
యెసయ్యా అ యెసయ్యా ఆఅ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఆ
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలేరే ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
కనాను వివాహములో
కొరతలెన్నొఉండగ
నీటిని ద్రాక్షరసముగ
మార్చినావు నీవయ్యా
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
ఐదు రొట్టెలు రెండు చేపలను
ఆశీర్వదించి ఐదువేలమందికి
సమృద్ధిగ పంచినవయ్యా
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందుందు
వెదకినలేరె ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
సముద్రములో తుఫాను గాలి
అలజడినేరేపగా గద్దించి వాటిని
నిమ్మలము చేసినవయ్యా
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు
వెదకినలేరే ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
చనిపోయిన లాజరును
పేరుపెట్టి పిలిచీ
మరణమును నిరర్థకముచేసి
ఆశ్చర్యము కలిగించినావయ్యా
నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు
వెతికినాలేరే ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
కనులుండి చూడలేని
చెవులుండి వినలేని
కాళ్ళుండి నడవలేని
వారికి మనోనేత్రము
వెలిగించినావయ్యా
నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు
వెతికినలేరే ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
సర్వలోక పాపము కొరకై
సిలువలో మరణించి
మృత్యుంజయుడవై
నీవు తిరిగిలేచి నావయ్య
నిన్ను పోలిన వారెవ్వరు
ఎందెందు వెతికినలేరే ధరణిలో
యెసయ్యా యెసయ్యా అ
యెసయ్యా ఆఅ యెసయ్యా ఆఅఅ
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Yesayya Ninnupolina Song Lyrics in English
Yesayyaa A Yesayyaa Aa
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Ninnupolina Evvaru
Edendundu Vetakinaleru Dharanilo
Yesayyaa A Yesayyaa Aaa
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Ninnupolinavaarevvaru
Endendu Vedakinalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Kanaanu Vivaahamulo
Koratalennoundaga
Neetini Draaksharasamuga
Maarchinaavu Neevayyaa
Ninnupolinavaarevvaru
Endendu Vedakinalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Aidu Rottelu Rendu Chepalanu
Aaseervadinchi Aiduvelamandiki
Samruddhiga Panchinavayyaa
Ninnupolinavaarevvaru
Endendundu
Vedakinalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Samudramulo Tuphaanu Gaali
Alajadinerepagaa Gaddinchi Vaatini
Nimmalamu Chesinavayyaa
Ninnupolinavaarevvaru
Endendu
Vedakinalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Chanipoyina Laajarunu
Perupetti Pilichee
Maranamunu Nirarthakamuchesi
Aascharyamu Kaliginchinaavayyaa
Ninnu Polina Vaarevvaru Endendu
Vetikinaalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Kanulundi Choodaleni
Chevulundi Vinaleni
Kaallundi Nadavaleni
Vaariki Manonetramu
Veliginchinaavayyaa
Ninnu Polina Vaarevvaru Endendu
Vetikinalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa
Sarvaloka Paapamu Korakai
Siluvalo Maraninchi
Mrutyunjayudavai
Neevu Tirigilechi Naavayya
Ninnu Polina Vaarevvaru
Endendu Vetikinalere Dharanilo
Yesayyaa Yesayyaa A
Yesayyaa Aaa Yesayyaa Aaaa