సిలువ వీరుడా | Siluva Veeruda Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Siluva Veeruda Song Lyrics in Telugu
సిలువ వీరుడా సువార్త యోధుడ
క్రీస్తు రాజ్య పౌరుడా పరలోక వారసుడా
లెమ్ము తేజరిల్లుమా వెలుగు వచ్చేయున్నది
లెమ్ము ప్రజ్వలింపుమా అగ్నిమండుచున్నది
లోకమంత చీకటి అవరించియుండగా
దుష్టసాతానుడు చెలరేగుచుండగా
దైవ వాక్య బలముతో సత్యవాక్య వెలుగులో
క్రీస్తు రాజ్యాం స్థాపించి సాతానుని తరుముదాం
పాప శాప బంధకాలు విస్తరిస్తుండగా
కన్నీరు బ్రతుకు నను కృంగజేయుచుండగా
ప్రార్థన శక్తితో ప్రవచనఆత్మ వరముతో
క్రీస్తు రక్తం ప్రోక్షించించి దీవెనలు నింపుదాం
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Siluva Veeruda Song Lyrics in English
Siluva Veerudaa Suvaarta Yodhuda
Kreestu Raajya Paurudaa Paraloka Vaarasudaa
Lemmu Tejarillumaa Velugu Vachcheyunnadi
Lemmu Prajvalinpumaa Agnimanduchunnadi
Lokamanta Cheekati Avarinchiyundagaa
Dushtasaataanudu Chelareguchundagaa
Daiva Vaakya Balamuto Satyavaakya Velugulo
Kreestu Raajyaan Sthaapinchi Saataanuni Tarumudaam
Paapa Saapa Bandhakaalu Vistaristundagaa
Kanneeru Bratuku Nanu Krungajeyuchundagaa
Praarthana Saktito Pravachanaaatma Varamuto
Kreestu Raktam Prokshinchinchi Deevenalu Ninpudaam