నీ అరచేతిలో |  Nee Arachethilo Song Lyrics in Telugu  & English |  Telugu Christian Song | Naa Song
  
  
 
Nee Arachethilo Song Lyrics in Telugu
  
  
నీ అరచేతిలో నేనున్నాని తెలిసి 
అనాధ ని మరిచిపోతినే
నీ కను చూపులో నేనున్నాని తెలిసి
కన్నీళ్ళు ఆగకున్నదే
మరణపు అంచులో మరువని దేవా  
శరణపు నీడలో దాచిన దేవా
తోడుగా ఉన్నవారే నన్ను మోడుగా చేసేరు 
అండగా ఉన్నవారే నన్ను దండగేనన్నారు  
తోడుగా నీడగా నా వెంట ఉంటివే 
పాడైన  బ్రతుకుని ఫలియింప జేస్తివే    "మరణపు"
చెంతగా ఉన్నవారే నన్ను చెడుగా చూసేరు 
సొంతమన్న వారే నన్ను గుంతలో తోసారు
వింతగా ప్రేమించి ఉన్నతం ఎక్కించి 
దారిద్య్ర  బ్రతుకునే దీవింప జేస్తివే     "మరణపు"
కారణమూ నేనేగా ఇల నమ్మడం తప్పెగా
దారుణం జరిగాక నేను మరణమే కోరగా 
కొడుకా కూతురా తండ్రి నే ఉన్నానని 
తన ప్రేమ కోగిలిలో కాచుకుంటివే     "మరణపు"
  
   
    
    
| Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download | 
|---|
Nee Arachethilo Song Lyrics in English
  
Nee Arachetilo Nenunnaani Telisi 
Anaadha Ni Marichipotine
Nee Kanu Choopulo Nenunnaani Telisi
Kanneellu Aagakunnade
Maranapu Anchulo Maruvani Devaa  
Saranapu Needalo Daachina Devaa
Todugaa Unnavaare Nannu Modugaa Cheseru 
Andagaa Unnavaare Nannu Dandagenannaaru  
Todugaa Needagaa Naa Venta Untive 
Paadaina  Bratukuni Phaliyinpa Jestive    "Maranapu"
Chentagaa Unnavaare Nannu Chedugaa Chooseru 
Sontamanna Vaare Nannu Guntalo Tosaaru
Vintagaa Preminchi Unnatam Ekkinchi 
Daaridyra  Bratukune Deevinpa Jestive     "Maranapu"
Kaaranamoo Nenegaa Ila Nammadam Tappegaa
Daarunam Jarigaaka Nenu Maraname Koragaa 
Kodukaa Kooturaa Tandri Ne Unnaanani 
Tana Prema Kogililo Kaachukuntive     "Maranapu"