All Telugu Songs All English Songs
2024 Hosanna New Songs Telugu Christmas Songs
Telugu New Year Songs English Christmas Songs
Amazon Festival Offers Telugu Lent or GoodFriday Songs
Cvsl Youtube Cvsl Facebook

నీ స్నేహము | Nee Snehamu | Good Friday Song | Latest Telugu Christian Song | 2024

Top Telugu Church Songs List

నీ స్నేహము | Nee Snehamu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Nee Snehamu Song Lyrics in Telugu

నీ స్నేహము నను మనిషిని చేసింది
నా హృదయముకు ప్రేమించుట నేర్పింది
విలువైన రక్తము నా కొరకు ధారపోసి
నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు
దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి
ప్రేమమయుడా సర్వోన్నతుడా మహిమాన్వితుడా

నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి
బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు
నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి
దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు "నీ స్నేహము"

సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని
నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ
నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి
నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు "నీ స్నేహము"

మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ
స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని
కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి
పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు "నీ స్నేహము"


Bahu Soundarya Seeyonulo Song RingTone -

Download

Nee Snehamu Song Lyrics in English

Nee Snehamu Nanu Manishini Chesindi
Naa Hrudayamuku Preminchuta Nerpindi
Viluvaina Raktamu Naa Koraku Dhaaraposi
Niluvella Naligitivaa Ee Ghorapaapi Koraku
Doshamulannee Kadigi Naalo Jeevam Ninpivi
Premamayudaa Sarvonnatudaa Mahimaanvitudaa

Naa Tala Meeda Pravahinche Sandramu Vantivi
Baalyamu Nundi Ne Chesina Paapapu Kaaryamulu
Naa Dushkaaryamulannee Nee Veepuvenaka Vesi
Deevenagaa Cheyutaku Naa Paapa Mantatini Marichaavu "Nee Snehamu"

Saadhyamu Kaani Kaaryamulu Nee Dayato Ponditini
Nee Melulu Marachi Pasupraayudanai Veepunu Choopitinee
Naa Avidheyatalannee Nee Velito Cheripi
Naa Emukalalo Nee Vaakyamu Ne Agnikanamugaa Daachaavu "Nee Snehamu"

Maranamu Varaku Neetone Ne Untaanantinee
Sthiramuga Nilichi Neeto Unduta Kalagaa Maarchitini
Kumaaruni Raktamuto Himamanta Telupu Chesi
Parisuddhulalo Nanu Cherchutaku Siluva Kiranamai Veligaavu "Nee Snehamu"



Post a Comment

0 Comments