క్రిస్మస్ ఆనందం సంతొషమే |Kruismas Aanandam Santoshame Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Kruismas Aanandam Santoshame Song Lyrics in Telugu
క్రిస్మస్ ఆనందం సంతొషమే నా యేసునీ జన్మదినమే
యూదుల రాజుగ జన్మించేనే పశులతొట్టెలొ పరుండబెట్టెనే
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
సంతొషం సంభరం రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం ఇక ఇమ్మానుయేలు వచ్చెను
" క్రిస్మస్ హ్యపీ"
గొల్లలు జ్ఞానులు దర్శించి పూజించిరి
విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి " క్రిస్మస్ హ్యపీ"
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త ఇమ్మనుయేలు యేసుడు " క్రిస్మస్ హ్యపీ"
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Kruismas Aanandam Santoshame Song Lyrics in English
Kruismas Aanandam Santoshame Naa Yesunee Janmadiname
Yoodula Ruaajuga Janminchene Pasulatottelo Paruundabettene
Kruismas Hyapee Kruismas Kruismas Merurui Kruismas
Kruismas Hyapee Kruismas Kruismas Merurui Kruismas
Santosham Sanbharuam Ruaajulaku Ruaaju Puttenu
Aanandam Manaku Anudinam Ika Immaanuyelu Vachchenu
" Kruismas Hyapee"
Gollalu JNaanulu Darusinchi Poojinchirui
Viluvaina Kaanukalanu Arupinchi Pruanamillirui " Kruismas Hyapee"
Aascharuyakaruudu Aalochanakaruta Balavantudaina Devudu
Nityudagu Tandrui Samadhaana Karuta Immanuyelu Yesudu " Kruismas Hyapee"