ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదిన |O krismas^ kreestu janmadinaM Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
O krismas^ kreestu janmadinaM Song Lyrics in Telugu
ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్య దినం
క్రిస్మస్ మనకు పర్వదినం-క్రిస్మస్ లోకానికి శుభదినం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలుయా
హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా
తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మా ఆ ఆ
చుక్కా చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు
దేవుడే దీనుడై దిగివచ్చినాదినం
ప్రభువే పశుపాకలో పుట్టినా దినం
దూతలే పాటలు పాడినా దినం
జ్ఞానులే ఆరాధించినా దినం
గొళ్లలే పరవసించిపోయినా దినం
రాజులే భయబ్రాన్తులైన దినం
శాస్త్రులే సత్యాన్ని గ్రహించినా దినం
లోకమే పరవళ్లు తొక్కినా దినం
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
O krismas^ kreestu janmadinaM Song Lyrics in English
O krismas^ kreestu janmadinaM krismas^ meree puNya dinaM
O krismas^ kreestu janmadinaM-Krismas Lokaaniki Subhadinam
Hallelooyaa Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa Halleluyaa
Hallelooyaa Hallelooyaahallelooyaa
Toorpu Dikku Chukka Buttae Maeramma O Mariyammaa Aa Aa
Chukkaa Choochi Maemu Vachchinaamu Mrokkipovutaaku
Daevudae Deenudai Digivachchinaadinam
Prabhuvae Pasupaakalo Puttinaa Dinam
Dootalae Paatalu Paadinaa Dinam
JNaanulae Aaraadhinchinaa Dinam
Gollalae Paravasinchipoyinaa Dinam
Raajulae Bhayabraantulaina Dinam
Saastrulae Satyaanni Grahinchinaa Dinam
Lokamae Paravallu Tokkinaa Dinam