ఆత్మ స్వరూపుడా| Aatmaswaroopuda Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Aatmaswaroopuda Song Lyrics in Telugu
ఆత్మ స్వరూపుడా నాయేసయ్యా
ఆరాధించెదనిన్నే అద్వితీయుడా
ఆనందించెదనీలో నేఎల్లవేళలా
పూర్ణహోమములు బలులు అర్పణలు
నీకిష్టమైనవి కానేకాదు
పూర్ణహోమములు బలులు అర్పణలు
నీవెన్నడు కోరనేలేదు
నాపాప హృదయాన్ని కోరుకున్నావు
నీశిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు
ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా
కృపగలదేవుడవు దయగలతండ్రివి
వాత్సల్యపూర్ణుడవయ్యా నీవు
కృపగలదేవుడవు దయగలతండ్రివి
ప్రేమాసంపూర్ణుడవయ్యా నీవు
ఎల్లప్పుడూ నీవు కోపించవు
దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకొన్నావు
ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా " ఆత్మ స్వరూపుడా"
జగతికి రక్షకుడా దీనదయాళుడా
వసుదైక దేవుడవయ్యా నీవు
జగతికి రక్షకుడా దీనదయాళుడా
దేవాతి దేవుడవయ్యా నీవు
పాపుల రక్షణకొరకై నీవు
పరిశుద్దరక్తాన్ని చిందించావు
ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా " ఆత్మ స్వరూపుడా"
Aatmaswaroopuda Song RingTone - | Download |
---|
Aatmaswaroopuda Song Lyrics in English
Aatma Svaroopudaa Naayesayyaa
Aaraadhinchedaninne Adviteeyudaa
Aanandinchedaneelo Neellavelalaa
Poornahomamulu Balulu Arpanalu
Neekishtamainavi Kaanekaadu
Poornahomamulu Balulu Arpanalu
Neevennadu Koraneledu
Naapaapa Hrudayaanni Korukunnaavu
Neesiluva Premato Nannu Cherchukunnaavu
Ennadu Maaradu Eppudu Veedadu
Naapaina Neekunna Prema Yesayyaa
Krupagaladevudavu Dayagalatandrivi
Vaatsalyapoornudavayyaa Neevu
Krupagaladevudavu Dayagalatandrivi
Premaasanpoornudavayyaa Neevu
Ellappudoo Neevu Kopinchavu
Deerghasaantamuto Nannu Cherchukonnaavu
Ennadu Maaradu Eppudu Veedadu
Naapaina Neekunna Prema Yesayyaa "Aatma Svaroopudaa"
Jagatiki Rakshakudaa Deenadayaaludaa
Vasudaika Devudavayyaa Neevu
Jagatiki Rakshakudaa Deenadayaaludaa
Devaati Devudavayyaa Neevu
Paapula Rakshanakorakai Neevu
Parisuddaraktaanni Chindinchaavu
Ennadu Maaradu Eppudu Veedadu
Naapaina Neekunna Prema Yesayyaa "Aatma Svaroopudaa"