ధవళవర్ణుడా | Dhavalavarnuda Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Dhavalavarnuda Song Lyrics in Telugu
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతి ప్రియుడా అతికాంక్షనీయుడా
ఎందుకయ్య మాపై ప్రేమ ఎందుకయ్య మాపై కరుణ
ఘోరపాపి నైన నన్ను లోకమంత వెలివేసినా
అనాధగా ఉన్న నన్ను ఆప్తులంత దూషించగా
నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను
గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపర్చగా
రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా
నీ రక్తములో నను కడిగి నీ స్వారూప్యము నాకిచ్చితివా
అర్హతలేని నన్ను నీవు అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి
నీ సేవలో నను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి
Dhavalavarnuda Song RingTone - | Download |
---|
Dhavalavarnuda Song Lyrics in English
Dhavalavarnudaa Ratnavarnudaa
Padivelalo Ati Priyudaa Atikaankshaneeyudaa
Endukayya Maapai Prema Endukayya Maapai Karuna
Ghorapaapi Naina Nannu Lokamanta Velivesinaa
Anaadhagaa Unna Nannu Aaptulanta Dooshinchagaa
Nee Prema Nannaadukoni Nee Karuna Nannodaarchenu
Gaayamulato Unna Nannu Snehitule Gaayaparchagaa
Raktamulo Unna Nannu Bandhuvule Velivesinaa
Nee Raktamulo Nanu Kadigi Nee Svaaroopyamu Naakichchitivaa
Arhataleni Nannu Neevu Arhunigaa Chesitivi
Nee Mahimalo Nilabettutaku Nirdoshigaa Chesitivi
Nee Sevalo Nanu Vaadukoni Nee Nitya Raajyamu Cherchitivi