సిల్వలో నాకై కార్చెనుు| Silvalo Nakai Karchenu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

evari kosamo ee prana thyagam Song Lyrics in Telugu
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము యేసు రక్తము
సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
సంధి చేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము " యేసు"
సమాధాన పరచును యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము " యేసు"
నీతిమంతులుగ చేయును యేసు రక్తము
దుర్నీతి నంత బాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము " యేసు"
రోగములను బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును యేసు రక్తము " యేసు"
evari kosamo ee prana thyagam Song RingTone - | Download |
---|
evari kosamo ee prana thyagam Song Lyrics in English
Silvalo Naakai Kaarchenu Yesu Raktamu
Silanaina Nannu Maarchenu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Amoolyamaina Raktamu Yesu Raktamu
Samakoorchu Nannu Tandrito Yesu Raktamu
Sandhi Chesi Cherchunu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Aikyaparachunu Tandrito Yesu Raktamu " Yesu"
Samaadhaana Parachunu Yesu Raktamu
Samasyalanni Teerchunu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Sanpoorna Saantinichchunu Yesu Raktamu " Yesu"
Neetimantuluga Cheyunu Yesu Raktamu
Durneeti Nanta Baapunu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Nibandhana Nilupunu Raktamu Yesu Raktamu " Yesu"
Rogamulanu Baapunu Yesu Raktamu
Duraatmala Paaradrolunu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Sakti Balamu Nichchunu Yesu Raktamu " Yesu"