హల్లెలూయ యని పాడి స్తుతింపను |Hallelujah Yani Padi Sthuthinchanu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Hallelujah Yani Padi Sthuthinchanu Song Lyrics in Telugu
హల్లెలూయ యని పాడి స్తుతింపను
రారె జనులారా మనసారా ఊరూర
రారే జనులార నొరార ఊరూర
రారే రారే అన్నల్లార
రమ్యమైన యేసుని చూడ
రారే రారే అక్కల్లరా
రమ్యమైన యేసుని చూడ
రారే రారే తమ్ముల్లరా
రమ్యమైన యేసుని చూడ
రారే రారే చెల్లెల్లారా
రమ్యమైన యేసుని చూడ
1)
పాడి పంటలనిచ్చి పాలించి దేవుడని
కూడు గుడ్డల నిచ్చి పోషించు దేవుడని
తోడు నీడగ నిన్ను కాపాడు దేవుడని
పూజించి పూజించి పాటించి చాటించ రారె
హల్లెలూయ యని పాడి స్తుతింపను
రారె జనులారా మనసారా ఊరూర
2)
తాత ముత్తాతలకన్న ముందున్న దేవుడని
తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని
కల్లాకపటములేని కరుణ సంపన్నుడని
పూజించి పూజించి పాటించి చాటించ రారె
హల్లెలూయ యని పాడి స్తుతింపను
రారె జనులారా మనసారా ఊరూర
3)
బందూ మిత్రులకన్నా బలమైన దేవుడని
అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని
కన్నబిడ్డలకన్న కన్నుల పండుగని
పూజించి పూజించి పాటించి చాటించ రారె
హల్లెలూయ యని పాడి స్తుతింపను
రారె జనులారా మనసారా ఊరూర
4)
రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని
నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని
పూజించి పూజించి పాటించి చాటించ రారె
హల్లెలూయ యని పాడి స్తుతింపను
రారె జనులారా మనసారా ఊరూర
>
Parama jeevamu naaku nivva Song RingTone - | Download |
---|
Hallelujah Yani Padi Sthuthinchanu Song Lyrics in English
Hallelooya Yani Paadi Stutinpanu
Raare Janulaaraa Manasaaraa Ooroora
Raare Janulaara Noraara Ooroora
Raare Raare Annallaara
Ramyamaina Yesuni Chooda
Raare Raare Akkallaraa
Ramyamaina Yesuni Chooda
Raare Raare Tammullaraa
Ramyamaina Yesuni Chooda
Raare Raare Chellellaaraa
Ramyamaina Yesuni Chooda
1)
Paadi Pantalanichchi Paalinchi Devudani
Koodu Guddala Nichchi Poshinchu Devudani
Todu Needaga Ninnu Kaapaadu Devudani
Poojinchi Poojinchi Paatinchi Chaatincha Raare
Hallelooya Yani Paadi Stutinpanu
Raare Janulaaraa Manasaaraa Ooroora
2)
Taata Muttaatalakanna Mundunna Devudani
Talli Dandrulakanna Preminchu Devudani
Kallaakapatamuleni Karuna Sanpannudani
Poojinchi Poojinchi Paatinchi Chaatincha Raare
Hallelooya Yani Paadi Stutinpanu
Raare Janulaaraa Manasaaraa Ooroora
3)
Bandoo Mitrulakannaa Balamaina Devudani
Annadammulakanna Priyamaina Devudani
Kannabiddalakanna Kannula Pandugani
Poojinchi Poojinchi Paatinchi Chaatincha Raare
Hallelooya Yani Paadi Stutinpanu
Raare Janulaaraa Manasaaraa Ooroora
4)
Raajaadhi Raajula Kanna Raajaina Devudani
Neechaati Neechulanu Preminchavachchenani
Ninna Nedu Ekareetigaa Unnaadani
Poojinchi Poojinchi Paatinchi Chaatincha Raare
Hallelooya Yani Paadi Stutinpanu
Raare Janulaaraa Manasaaraa Ooroora