క్రీస్తులో జీవించు నాకు |KREESTHULO JEEVINCHU NAKU Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

KREESTHULO JEEVINCHU NAKU Song Lyrics in Telugu
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది జయముంది నాకు
ఎటువంటి శ్రమలోచ్చినా నేను దిగులుపడను ఇలలో
ఎవరేమి చెప్పినను నేను సోలిపోనేపుడు
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది జయముంది నాకు
నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు
మట్టలను చేతపట్టి నేను హోసన్నా పాడెదను
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది జయముంది నాకు
సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను
సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెనే
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది జయముంది నాకు
>
Parama jeevamu naaku nivva Song RingTone - | Download |
---|
KREESTHULO JEEVINCHU NAKU Song Lyrics in English
Kreestulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu
Kreestulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi Jayamundi Naaku
Etuvanti Sramalochchinaa Nenu Digulupadanu Ilalo
Evaremi Cheppinanu Nenu Soliponepudu
Kreestulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi Jayamundi Naaku
Naa Raaju Mundunnaadu Jayamuto Velluchunnaadu
Mattalanu Chetapatti Nenu Hosannaa Paadedanu
Kreestulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi Jayamundi Naaku
Saataanu Adhikaaramun Naa Raaju Teesivesenu
Siluvalo Digagotti Yesu Kaallato Trokkivesene
Kreestulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi Jayamumdi Naaku