నీతో సమమెవరు |Neetho Samamevaru Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Neetho Samamevaru Song Lyrics in Telugu
నీతో సమమెవరు నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు
లోక బంగారము ధన ధాన్యాదులు
ఒక పోగేసినా నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వ సంద్రములు
ఒకటై ఎగసినా నిన్ను తాకగలవా
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు "నీతో"
పలు వేదాలలో మత గ్రంథాలలో
పాపమే సోకని పరిశుద్దుడేడి
పాప పరిహారార్థం సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు "నీతో"
నేను వెదకకున్నా నాకు దొరికితివి
నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి తరచు రేపితిని
నన్నెంతో సహించి క్షమియించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా విమోచకుడవు "నీతో"
>
Parama jeevamu naaku nivva Song RingTone - | Download |
---|
Neetho Samamevaru Song Lyrics in English
Neetho Samamevaru Neelaa Preninchedavar
Neelaa Kshaniyinchedevar Yesayyaa
Neelaa Paapikai Praanam Pettina Vaarevar
Loka Bangaaranu Dhana Dhaanyaadulu
Oka Pogesinaa Neeto Saritoogunaa
Jeeva Nadulanniyu Sarva Sandranulu
Okatai Egasinaa Ninnu Taakagalavaa
Loka Saukhyaalannee Oka Chota Kunnarinchina
Neevegaa Chaalina Devudavu "Neeto"
Palu Vedaalalo Mata Granthaalalo
Paapane Sokani Parisuddudedi
Paapa Parihaaraartham Siluva Marananondi
Tirigi Lechinatti Daiva Nardevvar
Neelaa Parisuddha Devudevarnnaarayyaa
Neevegaa Manchi Devudavu "Neeto"
Nenu Vedakakunnaa Naaku Dorikitivi
Nenu Preninchakunnaa Nannu Preninchitivi
Palu Gaayaalu Chesi Tarachu Repitini
Nannento Sahinchi Kshaniyinchitivi
Neelaa Jaaligala Prenagala Devudedi
Neevegaa Vinochakudavu "Neeto"