బెత్లెహేములో| Bethlahemulo Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Bethlahemulo Song Lyrics in Telugu
బెత్లెహేములో నజరేతు ఊరిలో
వాక్యమే శరీరధారియై వచ్చిన
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి
Hyeapi kris maas mearia krir s maas
Hyeapi kris maas mearia krir s maas
యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను
యూదా రాజుగా భూవిలో ఉదయించెను
యోనా కంటే శ్రేష్టుడు యోహాను కంటే దీనుడు
నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను
పశువుల శాలలో పవళించెను
బెత్లెహేములో నజరేతు ఊరిలో
వాక్యమే శరీరధారియై వచ్చిన
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి
గొల్లలు జ్ఞానులు యేసుని చూచి
బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి
పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి
చూచిన యేసుని ఇలలో ప్రకటించెను
రక్షకుడు నేడు ఉదయించినాడని
బెత్లెహేములో నజరేతు ఊరిలో
వాక్యమే శరీరధారియై వచ్చిన
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి
>
Bethlahemulo Song RingTone - | Download |
|---|
Bethlahemulo Song Lyrics in English
betlehemulO najaretu oorilO
vaakyame Sareeradhaariyai vachchina
raajaadhi raajunu chooddaamu raaranDi
baaluDaina yesunu chooDagaa raaranDi
Hyeapi kris maas mearia krir s maas
Hyeapi kris maas mearia krir s maas
yeshayaa moddu nunDi chiguru puTTenu
yoodaa raajugaa bhoovilO udayinchenu
yOnaa kanTe SreshTuDu yOhaanu kanTe deenuDu
narunigaa vachchenu ilalO janminchenu
paSuvula SaalalO pavaLinchenu
betlehemulO najaretu oorilO
vaakyame Sareeradhaariyai vachchina
raajaadhi raajunu chooddaamu raaranDi
baaluDaina yesunu chooDagaa raaranDi
gollalu jnaanulu yesuni choochi
bangaaru saanbraaNi bOlamulanu ichchi
paralOka sainyasamoohamu paaTalu paaDi santOshinchi
choochina yesuni ilalO prakaTinchenu
rakshakuDu neDu udayinchinaaDani
betlehemulO najaretu oorilO
vaakyame Sareeradhaariyai vachchina
raajaadhi raajunu chooddaamu raaranDi
baaluDaina yesunu chooDagaa raaranDi