ఇమ్మానుయేలు బాలుడు| Emmanuelu Baludu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Emmanuelu Baludu Song Lyrics in Telugu
ఇమ్మానుయేలు బాలుడు
సొగసైన సౌందర్య పుత్రుడు
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు
సర్వమానవాళిని రక్షింపను
ఆ బాలుడే యేసు బాలుడు
సర్వలోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడే క్రీస్తు బాలుడు
సర్వమానవాళి పాప పరిహారకుడు
పరము నుండి దూతలు దిగివచ్చిరి
పాటలు పాడి ఆరాధించిరి
గొల్లలేమో పరుగునోచ్చిరి
క్రీస్తుని చూసి సాగిలపడిరి
"ఆ బాలుడే యేసు బాలుడు"
పాపుల పాలిట రక్షకుడు
రోగుల పాలిట ఘనవైద్యుడు
నిన్ను నన్ను రక్షింపను
భూలోకమున ఉదయించెను
"ఆ బాలుడే యేసు బాలుడు"
మహామహిమ లోకమునకు మహిమవారసుడిగా
నిన్ను నన్ను చేర్చ వచ్చెను
రాజధిరాజుగ లోకాధికారిగా
త్వరలో మేఘాలపై రానైయుండె
రండి రండి రారండి
పండుగ చేయను చేరండి
రండి రండి రారండి
సందడి చేయను చేరండి
"ఇమ్మానుయేలు బాలుడు"
>
Emmanuelu Baludu Song RingTone - | Download |
|---|
Emmanuelu Baludu Song Lyrics in English
Immaanuyelu Baaludu
Sogasaina Saundarya Putrudu
Mahimane Vidichaadu Maargamai Vachchaadu
Sarvamaanavaalini Rakshinpanu
Aa Baalude Yesu Baaludu
Sarvalokaaniki Ekaika Rakshakudu
Aa Baalude Kreestu Baaludu
Sarvamaanavaali Paapa Parihaarakudu
Paramu Nundi Dootalu Digivachchiri
Paatalu Paadi Aaraadhinchiri
Gollalemo Parugunochchiri
Kreestuni Choosi Saagilapadiri
"Aa Baalude Yesu Baaludu"
Paapula Paalita Rakshakudu
Rogula Paalita Ghanavaidyudu
Ninnu Nannu Rakshinpanu
Bhoolokamuna Udayinchenu
"Aa Baalude Yesu Baaludu"
Mahaamahima Lokamunaku Mahimavaarasudigaa
Ninnu Nannu Chercha Vachchenu
Raajadhiraajuga Lokaadhikaarigaa
Tvaralo Meghaalapai Raanaiyunde
Randi Randi Raarandi
Panduga Cheyanu Cherandi
Randi Randi Raarandi
Sandadi Cheyanu Cherandi
"Immaanuyelu Baaludu"