దైవ కుమారుని రాక | Daiva Kumaaruni Raaka Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Daiva Kumaaruni Raaka Song Lyrics in Telugu
దైవ కుమారుని రాక దీవించి మాకు రక్షక
సంతోష వార్త యిది లోకానికి శుభకర
క్రీస్తు జన్మించెను కథ మారిపోయెను
సత్యమైన ప్రేమను మాకియ్య వచ్చెను
1
నిశివేళ నిశ్శబ్దమై ఆకాశం ఉండగా
నూతన లోకానికి ద్వారము తెరవగా
మేరీయమ్మ ఒడిలో బాల యేసు
ముద్దులొలికే రూపమున మురిపించెను.
దైవ కుమారుని రాక దీవించి మాకు రక్షక
సంతోష వార్త యిది లోకానికి శుభకర
క్రీస్తు జన్మించెను కథ మారిపోయెను
సత్యమైన ప్రేమను మాకియ్య వచ్చెను
2
పాపపు భారము మోయ శాంతిని చూప
పదిలముగా తొట్టెలో పవళించె దేవుడు
ఐశ్వర్యము కాదు ఆడంబరము కాదు
సామాన్యతలో సత్యము వెలసెను
దైవ కుమారుని రాక దీవించి మాకు రక్షక
సంతోష వార్త యిది లోకానికి శుభకర
క్రీస్తు జన్మించెను కథ మారిపోయెను
సత్యమైన ప్రేమను మాకియ్య వచ్చెను
3
లోపలికి వెళ్లటానికి చోటు లేకున్నా
ప్రేమతో ఆ దేవుడే లోపలికి వచ్చెను
మానవ హృదయమే గుడిగా చేసుకొని
క్రీస్తు వెలుగును నింప వచ్చెను
దైవ కుమారుని రాకదీవించి మాకు రక్షక
సంతోష వార్త యిది లోకానికి శుభకర
క్రీస్తు జన్మించెను కథ మారిపోయెను
సత్యమైన ప్రేమను మాకియ్య వచ్చెను
4
గొల్లల సాక్ష్యము జ్ఞానుల సమర్పణ
క్రీస్తు జననానికి నిలువెత్తు నిదర్శనం
నమ్మిన వారికి దేవుని మహిమ
నిత్య జీవమునకు మార్గము సుగమం
దైవ కుమారుని రాక దీవించి మాకు రక్షక
సంతోష వార్త యిది లోకానికి శుభకర
క్రీస్తు జన్మించెను కథ మారిపోయెను
సత్యమైన ప్రేమను మాకియ్య వచ్చెను
>
Daiva Kumaaruni Raaka Song RingTone - | Download |
|---|
Daiva Kumaaruni Raaka Song Lyrics in English
Daiva Kumaaruni Raaka Deevinchi Maaku Rakshaka
Santosha Vaarta Yidi Lokaaniki Subhakara
Kreestu Janminchenu Katha Maaripoyenu
Satyamaina Premanu Maakiyya Vachchenu
1
Nisivela Nissabdamai Aakaasam Undagaa
Nootana Lokaaniki Dvaaramu Teravagaa
Mereeyamma Odilo Baala Yesu
Muddulolike Roopamuna Muripinchenu.
Daiva Kumaaruni Raaka Deevinchi Maaku Rakshaka
Santosha Vaarta Yidi Lokaaniki Subhakara
Kreestu Janminchenu Katha Maaripoyenu
Satyamaina Premanu Maakiyya Vachchenu
2
Paapapu Bhaaramu Moya Saantini Choopa
Padilamugaa Tottelo Pavalinche Devudu
Aisvaryamu Kaadu Aadanbaramu Kaadu
Saamaanyatalo Satyamu Velasenu
Daiva Kumaaruni Raaka Deevinchi Maaku Rakshaka
Santosha Vaarta Yidi Lokaaniki Subhakara
Kreestu Janminchenu Katha Maaripoyenu
Satyamaina Premanu Maakiyya Vachchenu
3
Lopaliki Vellataaniki Chotu Lekunnaa
Premato Aa Devude Lopaliki Vachchenu
Maanava Hrudayame Gudigaa Chesukoni
Kreestu Velugunu Ninpa Vachchenu
Daiva Kumaaruni Raakadeevinchi Maaku Rakshaka
Santosha Vaarta Yidi Lokaaniki Subhakara
Kreestu Janminchenu Katha Maaripoyenu
Satyamaina Premanu Maakiyya Vachchenu
4
Gollala Saakshyamu JNaanula Samarpana
Kreestu Jananaaniki Niluvettu Nidarsanam
Nammina Vaariki Devuni Mahima
Nitya Jeevamunaku Maargamu Sugamam
Daiva Kumaaruni Raaka Deevinchi Maaku Rakshaka
Santosha Vaarta Yidi Lokaaniki Subhakara
Kreestu Janminchenu Katha Maaripoyenu
Satyamaina Premanu Maakiyya Vachchenu