దావీదు పట్టణమందు | Daaveedu PaTTaNamaMdu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Daaveedu PaTTaNamaMdu Song Lyrics in Telugu
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను
హల్లెలూయా సంతోషమా యేసు ప్రభు వచ్చెను
మేరీ క్రిస్మస్హ్యా పీ క్రిస్మస్ పాడుదాం అందరం
లోకమంతా ఆనందించు క్రీస్తు రాజు వచ్చెను
1
గాఢ రాత్రిలో వెలుగు ప్రసరించెను
గొర్రెల కాపరులకు దేవదూత పలికెను
భయపడవద్దు సంతోష వార్త ఇదే
రక్షకుడు పుట్టెను – ఇదే ఆ సంతోష వార్త
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను
హల్లెలూయా సంతోషమా యేసు ప్రభు వచ్చెను
మేరీ క్రిస్మస్హ్యా పీ క్రిస్మస్ పాడుదాం అందరం
లోకమంతా ఆనందించు క్రీస్తు రాజు వచ్చెను
2
బేత్లెహేములో పసిబాలుడై యేసయ్య
మేరి ఒడిలో చిరునవ్వుతో రాజయ్య
బంగారు సాంబ్రాణి బోలము సమర్పించి
జ్ఞానులు ఆరాధించారు భక్తితో నమస్కరించి
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను
హల్లెలూయా సంతోషమా యేసు ప్రభు వచ్చెను
మేరీ క్రిస్మస్హ్యా పీ క్రిస్మస్ పాడుదాం అందరం
లోకమంతా ఆనందించు క్రీస్తు రాజు వచ్చెను
3
పరలోకమంతా హర్షంతో నిండెను
పరలోక సైన్యమంతా స్తోత్రము చేసెను
ఉన్నతమున దేవునికి మహిమగానము
భూమిమీద మనుషులకు శాంతి సదానము
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను
హల్లెలూయా సంతోషమా యేసు ప్రభు వచ్చెను
మేరీ క్రిస్మస్హ్యా పీ క్రిస్మస్ పాడుదాం అందరం
లోకమంతా ఆనందించు క్రీస్తు రాజు వచ్చెను
4
పాపమునుండి విడిపించుటకై యేసు వచ్చెను
ప్రేమతో లోకమంతా కప్పెను
రక్షణ మార్గము చూపించెను
మనకై క్రీస్తు రాజు పుట్టెను
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను
హల్లెలూయా సంతోషమా యేసు ప్రభు వచ్చెను
మేరీ క్రిస్మస్హ్యా పీ క్రిస్మస్ పాడుదాం అందరం
లోకమంతా ఆనందించు క్రీస్తు రాజు వచ్చెను
>
Daaveedu PaTTaNamaMdu Song RingTone - | Download |
|---|
Daaveedu PaTTaNamaMdu Song Lyrics in English
daaveedu paTTaNamandu neDu rakshakuDu puTTenu
hallelooyaa santOshamaa yesu prabhu vachchenu
meree krismashyaa pee krismas paaDudaaM andaraM
lOkamantaa aanandinchu kreestu raaju vachchenu
1
gaaDha raatrilO velugu prasarinchenu
gorrela kaaparulaku devadoota palikenu
bhayapaDavaddu santOsha vaarta ide
rakshakuDu puTTenu – ide aa santOsha vaarta
daaveedu paTTaNamandu neDu rakshakuDu puTTenu
hallelooyaa santOshamaa yesu prabhu vachchenu
meree krismashyaa pee krismas paaDudaaM andaraM
lOkamantaa aanandinchu kreestu raaju vachchenu
2
betlehemulO pasibaaluDai yesayya
meri oDilO chirunavvutO raajayya
bangaaru saanbraaNi bOlamu samarpinchi
jnaanulu aaraadhinchaaru bhaktitO namaskarinchi
daaveedu paTTaNamandu neDu rakshakuDu puTTenu
hallelooyaa santOshamaa yesu prabhu vachchenu
meree krismashyaa pee krismas paaDudaan andaraM
lOkamantaa aanandinchu kreestu raaju vachchenu
3
paralOkamantaa harshantO ninDenu
paralOka sainyamantaa stOtramu chesenu
unnatamuna devuniki mahimagaanamu
bhoomimeeda manushulaku Saanti sadaanamu
daaveedu paTTaNamandu neDu rakshakuDu puTTenu
hallelooyaa santOshamaa yesu prabhu vachchenu
meree krismashyaa pee krismas paaDudaan andaraM
lOkamantaa aanandinchu kreestu raaju vachchenu
4
paapamununDi viDipinchuTakai yesu vachchenu
prematO lOkamantaa kappenu
rakshaNa maargamu choopinchenu
manakai kreestu raaju puTTenu
daaveedu paTTaNamandu neDu rakshakuDu puTTenu
hallelooyaa santOshamaa yesu prabhu vachchenu
meree krismashyaa pee krismas paaDudaan andaraM
lOkamantaa aanandinchu kreestu raaju vachchenu