పరవశించి పాడనా | Paravasinchi Paadanaa Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Paravasinchi Paadanaa Song Lyrics in Telugu
పరవశించి పాడనా
ప్రభు యేసుకు గీతము
పరమ పావనుడైన
బాల యేసుకు స్తోత్రము
పాడేద క్రిస్టమస్ గీతము
చాటేద ప్రభుని వార్తను
1
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
దీనుడై పశుశాలలో పవలించెను
పాపులను రక్షింప ఏతెంచును
మానవులకు శాంతిని దయచేసేను
పాడేద క్రిస్టమస్ గీతము
చాటేద ప్రభుని వార్తను
పరవశించి పాడనా
ప్రభు యేసుకు గీతము
పరమ పావనుడైన
బాల యేసుకు స్తోత్రము
2
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడాయినే
నిత్యుడాగు తండ్రి సమాధానకర్త
అద్భుతములు చేయు దేవుడైనే
పాడేద క్రిస్టమస్ గీతము
చాటేద ప్రభుని వార్తను
పరవశించి పాడనా
ప్రభు యేసుకు గీతము
పరమ పావనుడైన
బాల యేసుకు స్తోత్రము
3
ఈ దినమందినను ప్రభు యేసుని
రక్షకునిగా అంగీకరించూ సోదర
పరలోక మార్గము యేసు దేవుడు
నిత్యజీవము నిరతము అనుగ్రహించెను
>
Paravasinchi Paadanaa Song RingTone - | Download |
|---|
Paravasinchi Paadanaa Song Lyrics in English
Paravasinchi Paadanaa
Prabhu Yesuku Geetamu
Parama Paavanudaina
Baala Yesuku Stotramu
Paadeda Kristamas Geetamu
Chaateda Prabhuni Vaartanu
1
Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu
Deenudai Pasusaalalo Pavalinchenu
Paapulanu Rakshinpa Etenchunu
Maanavulaku Saantini Dayachesenu
Paadeda Kristamas Geetamu
Chaateda Prabhuni Vaartanu
Paravasinchi Paadanaa
Prabhu Yesuku Geetamu
Parama Paavanudaina
Baala Yesuku Stotramu
2
Aascharyakarudu Aalochanakarta
Balavantudaina Devudaayine
Nityudaagu Tandri Samaadhaanakarta
Adbhutamulu Cheyu Devudaine
Paadeda Kristamas Geetamu
Chaateda Prabhuni Vaartanu
Paravasinchi Paadanaa
Prabhu Yesuku Geetamu
Parama Paavanudaina
Baala Yesuku Stotramu
3
Ee Dinamandinanu Prabhu Yesuni
Rakshakunigaa Angeekarinchoo Sodara
Paraloka Maargamu Yesu Devudu
Nityajeevamu Niratamu Anugrahinchenu