All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Divi Nundi Bhuviki Raaraajugaa | దివి నుండి భువికి రారాజుగా | Telugu Christian Song Lyrics

దివి నుండి భువికి రారాజుగా | Divi Nundi Bhuviki Raaraajugaa Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Divi Nundi Bhuviki Raaraajugaa Song Lyrics in Telugu

వెయ్యరా వెయ్యరా దండోరా
మన రక్షకుడు పుట్టాడని
చెయ్యరా చేయరా సందడి
మన రాజు పుట్టాడని

క్రిస్మస్ క్రిస్మస్హ్యా పీ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్
హే హే క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్

1
ఆది నుండి అపవాది ఆటలను
కట్టడానికి వచ్చిన ధీరుడు
పా పముపై ఘన విజయమును
పొందడానికై వచ్చిన వీరుడు

జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు
జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు

2
అపవాది ఆలోచనకందకుండా
పేదవారిలో పుట్టిన రాజు
అందలములనే కోరకుండా
సామాన్యుడై వచ్చిన మహారాజు

జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు
జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు

>



Divi Nundi Bhuviki Raaraajugaa Song RingTone -

Download

Divi Nundi Bhuviki Raaraajugaa Song Lyrics in English

Veyyaraa Veyyaraa Dandoraa
Mana Rakshakudu Puttaadani
Cheyyaraa Cheyaraa Sandadi
Mana Raaju Puttaadani

Krismas Krismashyaa Pee Krismas
Krismas Krismas Meree Krismas
He He Krismas Krismas Hyaapee Krismas
Krismas Krismas Meree Krismas

1
Aadi Nundi Apavaadi Aatalanu
Kattadaaniki Vachchina Dheerudu
Paa Pamupai Ghana Vijayamunu
Pondadaanikai Vachchina Veerudu

Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku
Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku

2
Apavaadi Aalochanakandakundaa
Pedavaarilo Puttina Raaju
Andalamulane Korakundaa
Saamaanyudai Vachchina Mahaaraaju

Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku
Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku





Post a Comment

Previous Post Next Post
Google Chrome X