రాజాధి రాజు | Rajadhi Raju Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Rajadhi Raju Song Lyrics in Telugu
వెలుగై దిగివచ్చె ప్రభు యేసు జన్మించే ఇల సూరీడు
నీకోసం వచ్చాడు వెలిగించ వచ్చాడు సూరీడు
రాజాధి రాజుగా లోకాన జ్యోతిగా
పుట్టాడు నా యేసయ్య
కనులారా చూడగా రారండి వేడగా
వచ్చాడు నా మెస్సయ్య
దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీకోసమే
ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే
నిన్ను కాపాడగా ప్రేమ చూపించగా
మన ప్రభుయేసు ఉదయించెనే
నిన్ను రక్షించగా ఇల దీవించగా
ఈ పుడమందు జనియించెనే
నిను కరుణించ అరుదెంచెనే
1
ఆకాశాన ఆనందాలే పలికెను
ఈ రేయిలో యేసే పుట్టాడనీ
ఊరు వాడ పొంగి పోయే నేడే ఓ సంబరం
మెరిసే తార దారే చూపీ చేసే ఆడంబరం
ఉరకలు వేసి యేసుని చూడ వచ్చే గొల్లలు
దరువులు వేసి చాటారండి శుభవార్తను
శిశువును చూసి ఆరాధించి పాడే దూతలు
కానుకలిచ్చి వేడారండీ ఆ జ్ఞానులు
పుట్టాడండీ పూజించండీ పసి బాలునీ
మారాజు నీవేనని మా రారాజు నీవేననీ
రాజాధి రాజుగా లోకాన జ్యోతిగా
పుట్టాడు నా యేసయ్య
కనులారా చూడగా రారండి వేడగా
వచ్చాడు నా మెస్సయ్య
2
క్రీస్తే జీవం ఆశా దీపం వెలిసెను
నీ తోడుగా ఇమ్మానుయేలుగా
మంచే లేని ఈ లోకాన నీకై దిగి వచ్చెనే
మహిమే వీడి మనసే కోరీ నీలో వసియించెనే
వెలుగును నింపే సూరీడల్లే వచ్చాడేసయ్యా
మమతలు పంచె చంద్రునిమల్లే చేరాడయ్యా
కలతను బాపి నెమ్మదినిచ్చి కాచే దేవుడు
కపటము లేని దయ గల వాడే నా దేవుడు
పుట్టాడండీ పూజించండీ పసి బాలునీ
మారాజు నీవేనని మా రారాజు నీవేననీ
రాజాధి రాజుగా లోకాన జ్యోతిగా
పుట్టాడు నా యేసయ్య
కనులారా చూడగా రారండి వేడగా
వచ్చాడు నా మెస్సయ్య
>
Rajadhi Raju Song RingTone - | Download |
|---|
Rajadhi Raju Song Lyrics in English
Velugai Digivachche Prabhu Yesu Janminche Ila Sooreedu
Neekosam Vachchaadu Veligincha Vachchaadu Sooreedu
Raajaadhi Raajugaa Lokaana Jyotigaa
Puttaadu Naa Yesayya
Kanulaaraa Choodagaa Raarandi Vedagaa
Vachchaadu Naa Messayya
Devaadi Devude Eenaade Deenudai Puttaadu Neekosame
Ee Goppa Kaanuka Santosha Veduka Cheyyaali Aarbhaatame
Ninnu Kaapaadagaa Prema Choopinchagaa
Mana Prabhuyesu Udayinchene
Ninnu Rakshinchagaa Ila Deevinchagaa
Ee Pudamandu Janiyinchene
Ninu Karunincha Arudenchene
1
Aakaasaana Aanandaale Palikenu
Ee Reyilo Yese Puttaadanee
Ooru Vaada Pongi Poye Nede O Sanbaram
Merise Taara Daare Choopee Chese Aadanbaram
Urakalu Vesi Yesuni Chooda Vachche Gollalu
Daruvulu Vesi Chaataarandi Subhavaartanu
Sisuvunu Choosi Aaraadhinchi Paade Dootalu
Kaanukalichchi Vedaarandee Aa JNaanulu
Puttaadandee Poojinchandee Pasi Baalunee
Maaraaju Neevenani Maa Raaraaju Neevenanee
Raajaadhi Raajugaa Lokaana Jyotigaa
Puttaadu Naa Yesayya
Kanulaaraa Choodagaa Raarandi Vedagaa
Vachchaadu Naa Messayya
2
Kreeste Jeevam Aasaa Deepam Velisenu
Nee Todugaa Immaanuyelugaa
Manche Leni Ee Lokaana Neekai Digi Vachchene
Mahime Veedi Manase Koree Neelo Vasiyinchene
Velugunu Ninpe Sooreedalle Vachchaadesayyaa
Mamatalu Panche Chandrunimalle Cheraadayyaa
Kalatanu Baapi Nemmadinichchi Kaache Devudu
Kapatamu Leni Daya Gala Vaade Naa Devudu
Puttaadandee Poojinchandee Pasi Baalunee
Maaraaju Neevenani Maa Raaraaju Neevenanee
Raajaadhi Raajugaa Lokaana Jyotigaa
Puttaadu Naa Yesayya
Kanulaaraa Choodagaa Raarandi Vedagaa
Vachchaadu Naa Messayya