దావీదు పట్టణమందు | Dhaveedhu Pattanamandhu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Dhaveedhu Pattanamandhu Song Lyrics in Telugu
దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు
జన్మించినాడే మనకోసం ఇలలో
యూదాయ దేశమందు బెత్లెహేము వాడయందు
ఉదయించినాడే మన యేసు రారాజు
ఆనందమే సంతోషమే
ఉప్పొంగె ప్రతి హృదయమే
ఆర్భాటమే ఇక సంబరమే
ఈలోకనా పరవశమే
ఎంత ధన్యమో యేసయ్య జన్మము
ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము
1
మనలోన మంచి ఏదైనను ఎంచి చూచిన ఏది లేదే
పరలోకమహిమను విడచి నశియించిపోయే మమ్ము
రక్షింప వచ్చినాడే తిరిగి జీవింప చేసినాడే
ఆనందమే సంతోషమే
ఉప్పొంగె ప్రతి హృదయమే
ఆర్భాటమే ఇక సంబరమే
ఈలోకనా పరవశమే
ఎంత ధన్యమో యేసయ్య జన్మము
ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము
2
ఏ ఒక్కరైనా ఇవ్వలేని ఆ మోక్ష రాజ్యం ఇచ్చుటకు
ఆ మహిమ లోకమందు
ఆ దివ్య సన్నిధిలోనా నిన్ను నన్ను చూడాలని
కొనిపోవా వచ్చినాడే మనలను కొనిపోవా వచ్చినాడే
ఆనందమే సంతోషమే
ఉప్పొంగె ప్రతి హృదయమే
ఆర్భాటమే ఇక సంబరమే
ఈలోకనా పరవశమే
ఎంత ధన్యమో యేసయ్య జన్మము
ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము
>
Dhaveedhu Pattanamandhu Song RingTone - | Download |
|---|
Dhaveedhu Pattanamandhu Song Lyrics in English
Daaveedu Pattanamandu Nedu Rakshakudesu
Janminchinaade Manakosam Ilalo
Yoodaaya Desamandu Betlehemu Vaadayandu
Udayinchinaade Mana Yesu Raaraaju
Aanandame Santoshame
Upponge Prati Hrudayame
Aarbhaatame Ika Sanbarame
Eelokanaa Paravasame
Enta Dhanyamo Yesayya Janmamu
Enta Bhaagyamo Naa Yesayya Janmamu
1
Manalona Manchi Edainanu Enchi Choochina Edi Lede
Paralokamahimanu Vidachi Nasiyinchipoye Mammu
Rakshinpa Vachchinaade Tirigi Jeevinpa Chesinaade
Aanandame Santoshame
Upponge Prati Hrudayame
Aarbhaatame Ika Sanbarame
Eelokanaa Paravasame
Enta Dhanyamo Yesayya Janmamu
Enta Bhaagyamo Naa Yesayya Janmamu
2
E Okkarainaa Ivvaleni Aa Moksha Raajyam Ichchutaku
Aa Mahima Lokamandu
Aa Divya Sannidhilonaa Ninnu Nannu Choodaalani
Konipovaa Vachchinaade Manalanu Konipovaa Vachchinaade
Aanandame Santoshame
Upponge Prati Hrudayame
Aarbhaatame Ika Sanbarame
Eelokanaa Paravasame
Enta Dhanyamo Yesayya Janmamu
Enta Bhaagyamo Naa Yesayya Janmamu