యేసయ్య పుట్టెను నేడు | Yesayya Puttenu Nedu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Yesayya Puttenu Nedu Song Lyrics in Telugu
యేసయ్య పుట్టెను నేడు
తార వెలసింది చూడు
సందడి చేద్దాము నేడు
ఊరంత పండుగ చూడు
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
లోకానికిదే నిజమైన పండుగ
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
సర్వ లోకానికే ఘనమైన పండుగ
1
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
గొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి
నేడే మనకు రక్షణ వార్త
యేసుని చేరి ప్రణుతించెదము
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
లోకానికిదే నిజమైన పండుగ
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
సర్వ లోకానికే ఘనమైన పండుగ
2
సర్వ లోకానికి దేవుడు ఆ యేసే
విశ్వమంతటికి వీరుడు మన యేసే
జ్ఞానులవలె క్రీస్తుని వెదకి
అర్పించెదము హృదయము
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
లోకానికిదే నిజమైన పండుగ
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
సర్వ లోకానికే ఘనమైన పండుగ
>
Yesayya Puttenu Nedu Song RingTone - | Download |
|---|
Yesayya Puttenu Nedu Song Lyrics in English
yesayya puTTenu neDu
taara velasindi chooDu
sandaDi cheddaamu neDu
ooranta panDuga chooDu
neDe panDuga krismas^ panDuga
lOkaanikide nijamaina panDuga
neDe panDuga krismas^ panDuga
sarva lOkaanike ghanamaina panDuga
1
doota telpenu gollalaku Subhavaarta
gorrelanniTini viDichi parugiDiri
neDe manaku rakshaNa vaarta
yesuni cheri praNutinchedamu
neDe panDuga krismas^ panDuga
lOkaanikide nijamaina panDuga
neDe panDuga krismas^ panDuga
sarva lOkaanike ghanamaina panDuga
2
sarva lOkaaniki devuDu aa yese
viSvamantaTiki veeruDu mana yese
jnaanulavale kreestuni vedaki
arpinchedamu hrudayamu
neDe panDuga krismas^ panDuga
lOkaanikide nijamaina panDuga
neDe panDuga krismas^ panDuga
sarva lOkaanike ghanamaina panDuga