మనసా మరువకు |Manasaa Maruvaku | Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Manasaa Maruvaku Song Lyrics in Telugu
మనసా మరువకు యేసుని రాకడ
ఉండదు మనుగడ
సిద్ధపాటు విస్మయించకు
సిగ్గుపడే రోజు చూడకు
1
రాజ్యముపై రాజ్యము లేచును కాయం
అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం
యేసు వార్త దిగంతాలు చేరును సత్యం
విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం
మనసా మరువకు యేసుని రాకడ
ఉండదు మనుగడ
2
చిన్న కొమ్ము రాజై ఏలును లోకం
వాని కాళ్ళు మొక్కి నోళ్లు పొందును భోగం
నజరేయుని సంఘం పై చూపును ద్వేషం
పరిశుద్ధుల గెలుచునట్లు చేయును యుద్ధం
మనసా మరువకు యేసుని రాకడ
ఉండదు మనుగడ
3
ఎదురించిన సంఘం పై దుష్టని కోపం
తన వారిని రక్షించును దేవుని హస్తం
శ్రమల చేత భక్తులవును శుద్ధ సువర్ణం
ఆ మీదట ఎత్త బడును యేసుని సంఘం
మనసా మరువకు యేసుని రాకడ
ఉండదు మనుగడ
>
NNavvanee Navvanee Song RingTone - | Download |
|---|
Manasaa Maruvaku Song Lyrics in English
Manasaa Maruvaku Yesuni Raakada
Undadu Manugada
Siddhapaatu Vismayinchaku
Siggupade Roju Choodaku
1
Raajyamupai Raajyamu Lechunu Kaayam
Akramaalu Vistarinchi Premalu Maayam
Yesu Vaarta Digantaalu Cherunu Satyam
Visvasinchu Vaarantaa Bratukunu Nityam
Manasaa Maruvaku Yesuni Raakada
Undadu Manugada
2
Chinna Kommu Raajai Elunu Lokam
Vaani Kaallu Mokki Nollu Pondunu Bhogam
Najareyuni Sangham Pai Choopunu Dvesham
Parisuddhula Geluchunatlu Cheyunu Yuddham
Manasaa Maruvaku Yesuni Raakada
Undadu Manugada
3
Edurinchina Sangham Pai Dushtani Kopam
Tana Vaarini Rakshinchunu Devuni Hastam
Sramala Cheta Bhaktulavunu Suddha Suvarnam
Aa Meedata Etta Badunu Yesuni Sangham
Manasaa Maruvaku Yesuni Raakada
Undadu Manugada