నిన్ను స్తుతియిస్తే చాలునయ్యా |Ninnu Stutiyistae Chaalunayaa | Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Ninnu Stutiyistae Chaalunayaa Song Lyrics in Telugu
నిన్ను స్తుతియిస్తే చాలునయా
నా స్థితిగతులు మారునయా
నిన్ను స్తుతియిస్తే చాలునయా
నాకు క్షేమము కలుగునయా
నీవు మా పక్షమై నిలువగా మాకు విరోధి ఎవరయ్యా
నీవు మా ముందరే నడువగా ఇక జయధ్వనులు చేసెదమయ్యా
యేసయ్యా యేసయ్యా
నీకే స్తుతిగానము చేసెదన్ జయసునాధము
1
శాపమే నన్ను వెదకి వెంటాడి బ్రతుకే లేకుండా చేయచూడగా
కృప శాసించుచూ ఉండగా కీడేది దరి చేరలేదయా
నీ సన్నిధి తోడుండగా నాకు ఏ హాని కలుగలేదయా
యేసయ్యా యేసయ్యా
నీకే స్తుతిగానము చేసెదన్ జయసునాధము
2
స్వార్థము చూపే లోకబంధాలు నలుదిశలా ఒంటరి చేసినా
నీవే ఇమ్మానుయేలువై యుండి సదా నా తోడుండెదవయ్యా
మహిమలో నేను చేరువరకు నను ఎన్నడు విడువవయా
యేసయ్యా యేసయ్యా
నీకే స్తుతిగానము చేసెదన్ జయసునాధము
3
జీవముతోనే మ్రింగివేయ శత్రువులే నను ఆవరించగా
యెహోవా నిస్సీవై యుండి నా పక్షముగా నిలిచావయా
శత్రు పన్నాగములన్నియు నిరర్థకము చేసావయ్యా
యేసయ్యా యేసయ్యా
నీకే స్తుతిగానము చేసెదన్ జయసునాధము
>
NNavvanee Navvanee Song RingTone - | Download |
|---|
Ninnu Stutiyistae Chaalunayaa Song Lyrics in English
Ninnu Stutiyiste Chaalunayaa
Naa Sthitigatulu Maarunayaa
Ninnu Stutiyiste Chaalunayaa
Naaku Kshemamu Kalugunayaa
Neevu Maa Pakshamai Niluvagaa Maaku Virodhi Evarayyaa
Neevu Maa Mundare Naduvagaa Ika Jayadhvanulu Chesedamayyaa
Yesayyaa Yesayyaa
Neeke Stutigaanamu Chesedan Jayasunaadhamu
1
Saapame Nannu Vedaki Ventaadi Bratuke Lekundaa Cheyachoodagaa
Krupa Saasinchuchoo Undagaa Keededi Dari Cheraledayaa
Nee Sannidhi Todundagaa Naaku E Haani Kalugaledayaa
Yesayyaa Yesayyaa
Neeke Stutigaanamu Chesedan Jayasunaadhamu
2
Svaarthamu Choope Lokabandhaalu Naludisalaa Ontari Chesinaa
Neeve Immaanuyeluvai Yundi Sadaa Naa Todundedavayyaa
Mahimalo Nenu Cheruvaraku Nanu Ennadu Viduvavayaa
Yesayyaa Yesayyaa
Neeke Stutigaanamu Chesedan Jayasunaadhamu
3
Jeevamutone Mringiveya Satruvule Nanu Aavarinchagaa
Yehovaa Nisseevai Yundi Naa Pakshamugaa Nilichaavayaa
Satru Pannaagamulanniyu Nirarthakamu Chesaavayyaa
Yesayyaa Yesayyaa
Neeke Stutigaanamu Chesedan Jayasunaadhamu