భారత దేశమా నా ప్రియ నేస్తమా| Bhaarata DaeSamaa Naa Priya Naestamaa | Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Bhaarata DaeSamaa Naa Priya Naestamaa Song Lyrics in Telugu
దేశమా నా దేశమా భారత దేశమా
నేస్తమా నా ప్రియ నేస్తమా
నిన్ను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించుమా
నీకు ఊపిరి పోసిన జీవదాతనే సేవించుమా
1
నా కులము నా మతము
నా జాతి గొప్పదంటూ
ఎందుకురా మానవత్వము మంట కలుపుతావు
కులానికి మతానికి ఒక్కొక్కొ దేవుడున్నాడా
సర్వ మనవాలంతటికీ దేవుడు ఒక్కడే కదా
ఆయన ఎవరో గుర్తించు నేస్తమా
ఆయన ఎవరో గ్రహియించు నేస్తమా
"దేశమా నా దేశమా భారత దేశమా"
2
పగలు పెంచుకొని రగులుచు నా మాట వేదమంటూ
ఎందుకురా సాటి మనిషిని బాధిస్తునావు
హింసలతో దూషణలతో ఏదైనా సాధించగలవా
పొరుగు వారిని ప్రేమించుటయే
మానవా ధర్మము కాదా
ప్రేమని పంచినదెవరో గుర్తించు నేస్తమా
ఆ ప్రేమని పంచినదెవరో గ్రహియించు నేస్తమా
"దేశమా నా దేశమా భారత దేశమా "
3
రంగులు భాషలు వేరైనా రూపమొక్కటే
తన రూపములో నిను చెక్కిన స్వామి ఒక్కడే
పాపానీకై విమోచనకై ఎవరైనా రక్తాన్ని కార్చారా
సిలువలో రక్తం కార్చినవాడు
యేసు ఒక్కడే కాదా
గ్రంధాలను పరిశోధించి గుర్తించు నేస్తమా
"దేశమా నా దేశమా భారత దేశమా "
>
NNavvanee Navvanee Song RingTone - | Download |
|---|
Nenemaiunnano Nee Krupa Song Lyrics in English
Desamaa Naa Desamaa Bhaarata Desamaa
Nestamaa Naa Priya Nestamaa
Ninnu Srushtinchina Srushtikartane Aaraadhinchumaa
Neeku Oopiri Posina Jeevadaatane Sevinchumaa
Naa Kulamu Naa Matamu
Naa Jaati Goppadantoo
Endukuraa Maanavatvamu Manta Kaluputaavu
Kulaaniki Mataaniki Okkokko Devudunnaadaa
Sarva Manavaalantatikee Devudu Okkade Kadaa
Aayana Evaro Gurtinchu Nestamaa
Aayana Evaro Grahiyinchu Nestamaa
"Desamaa Naa Desamaa"
2
Pagalu Penchukoni Raguluchu Naa Maata Vedamantoo
Endukuraa Saati Manishini Baadhistunaavu
Hinsalato Dooshanalato Edainaa Saadhinchagalavaa
Porugu Vaarini Preminchutaye
Maanavaa Dharmamu Kaadaa
Premani Panchinadevaro Gurtinchu Nestamaa
Aa Premani Panchinadevaro Grahiyinchu Nestamaa
"Desamaa Naa Desamaa"
3
Rangulu Bhaashalu Verainaa Roopamokkate
Tana Roopamulo Ninu Chekkina Svaami Okkade
Paapaaneekai Vimochanakai Evarainaa Raktaanni Kaarchaaraa
Siluvalo Raktan Kaarchinavaadu
Yesu Okkade Kaadaa
Grandhaalanu Parisodhinchi Gurtinchu Nestamaa
"Desamaa Naa Desamaa"