అభిషేకం|Vardhillaali Naa Desam | Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Vardhillaali Naa Desam Song Lyrics in Telugu
నాదేశం సౌభాగ్యముతో విరజిల్లగా నను చూడని
నేను పుట్టిన నాదేశం నీవు ప్రేమించిన ఈ దేశం
వర్ధిల్లు గాక వర్ధిల్లు గాక
వర్ధిల్లు గాక యేసయ్యా
1
ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా
నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినావయ్యా
అన్నదమ్ములై ఒక తల్లి బిడ్డలై
జగతికి జ్యోతులై ప్రకాశించుచు
వర్ధిల్లాలి నాదేశం జగద్రక్షక యేసయ్యా
"నాదేశం సౌభాగ్యముతో విరజిల్లగా"
2
నా దేశ రక్షణకై బలియైనది నీవయ్య
నా విమోచనక్రయుదనము చెల్లించినావయ్య
నీ సత్య సంపద నే ననుభవించుచు
నా దేశగౌరవం శిఖరాలనెక్కుచు
వర్ధిల్లాలి నాదేశం జగద్రక్షక యేసయ్యా
"నాదేశం సౌభాగ్యముతో విరజిల్లగా"
3
సుస్థిరమైన పునాది నీవే మహిమ రాజ్యానికి
అద్భుతమైన రక్షణ నీవే నా దేశానికి
నీ దయాసంకల్పమే ఆనంద క్షేత్రమై
నీ కృపా సత్యమే సంక్షేమ సూత్రమై
వర్ధిల్లాలి నాదేశం జగద్రక్షక యేసయ్యా
"నాదేశం సౌభాగ్యముతో విరజిల్లగా"
>
NNavvanee Navvanee Song RingTone - | Download |
|---|
Nenemaiunnano Nee Krupa Song Lyrics in English
Naadesam Saubhaagyamuto Virajillagaa Nanu Choodani
Nenu Puttina Naadesam Neevu Preminchina Ee Desam
Vardhillu Gaaka Vardhillu Gaaka
Vardhillu Gaaka Yesayyaa
1
Premanu Panche Sahrudayam Needenayyaa
Nirmalamaina Premanu Maaku Nerpinaavayyaa
Annadammulai Oka Talli Biddalai
Jagatiki Jyotulai Prakaasinchuchu
Vardhillaali Naadesam Jagadrakshaka Yesayyaa
"Naadesam Saubhaagyamuto Virajillagaa"
2
Naa Desa Rakshanakai Baliyainadi Neevayya
Naa Vimochanakrayudanamu Chellinchinaavayya
Nee Satya Sanpada Ne Nanubhavinchuchu
Naa Desagauravam Sikharaalanekkuchu
Vardhillaali Naadesam Jagadrakshaka Yesayyaa
"Naadesam Saubhaagyamuto Virajillagaa"
3
Susthiramaina Punaadi Neeve Mahima Raajyaaniki
Adbhutamaina Rakshana Neeve Naa Desaaniki
Nee Dayaasankalpame Aananda Kshetramai
Nee Krupaa Satyame Sankshema Sootramai
Vardhillaali Naadesam Jagadrakshaka Yesayyaa
"Naadesam Saubhaagyamuto Virajillagaa"