All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

DaeSaMkai PraarthiMchaedi KraistavyaM | దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం | Telugu Christian Song Lyrics

దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం|DaeSaMkai PraarthiMchaedi KraistavyaM | Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

DaeSaMkai PraarthiMchaedi KraistavyaM Song Lyrics in Telugu

దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం
దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం
మతం కాదిది సన్మార్గం- క్రీస్తు నేర్పిన సౌశీల్యం
ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం

క్రైస్తవులం మేము భాగ్యవంతులం
ఏకమనసుతో దేవుని పని చేసేదం
1
ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి
జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి
హతసాక్షియాయె మన దేశంలో శిష్యుడైన తోమా
సువార్త కోసం హింసలను
భరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
"క్రైస్తవులం మేము భాగ్యవంతులం
ఏకమనసుతో దేవుని పని చేసేదం"

2
విద్యావైద్య ఫలాలు సామాన్యులకందించి
దీనహీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియించి
వెలిగిచ్చి మిషనరీలెందరో సమిధలవ్వలేదా
ప్రాణం తీసిన వైరులను
క్షమించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
"క్రైస్తవులం మేము భాగ్యవంతులం
ఏకమనసుతో దేవుని పని చేసేదం"

3
దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి
నీతిన్యాయములు స్థాపించుటకై
దైవవాక్కు ప్రకటించి కృషి చేయుచున్న
దేవుని ప్రజపై నింద న్యాయమేనా
త్యాగం ప్రేమ మంచితనం
ధరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
"క్రైస్తవులం మేము భాగ్యవంతులం
ఏకమనసుతో దేవుని పని చేసేదం"

>



NNavvanee Navvanee Song RingTone -

Download

Nenemaiunnano Nee Krupa Song Lyrics in English

Dooshinche Vaarini Saitam Preminche Unnata Naijam
Desankai Praarthinchedi Kraistavyam
Matam Kaadidi Sanmaargam- Kreestu Nerpina Sauseelyam
Idi Praacheenam Kaadu Paaschaatyam

Kraistavulam Memu Bhaagyavantulam
Ekamanasuto Devuni Pani Chesedam
1
Khandaantaraalu Daati Kathina Baadhalanu Orchi
Jeeva Maargamunu Prakatinchutakai Jeevitamunu Kariginchi
Hatasaakshiyaaye Mana Desanlo Sishyudaina Tomaa
Suvaarta Kosam Hinsalanu
Bharinchina Kraistavyam Kraistavyam
"Kraistavulam Memu Bhaagyavantulam
Ekamanasuto Devuni Pani Chesedam"

2
Vidyaavaidya Phalaalu Saamaanyulakandinchi
Deenaheena Jana Abhyunnatikai Raatri Pagalu Sramiyinchi
Veligichchi Mishanareelendaro Samidhalavvaledaa
Praanam Teesina Vairulanu
Kshaminchina Kraistavyam Kraistavyam
"Kraistavulam Memu Bhaagyavantulam
Ekamanasuto Devuni Pani Chesedam"

3
Desaabhivruddhi Kosam Baadhyatato Spandinchi
Neetinyaayamulu Sthaapinchutakai
Daivavaakku Prakatinchi Krushi Cheyuchunna
Devuni Prajapai Ninda Nyaayamenaa
Tyaagam Prema Manchitanam
Dharinchina Kraistavyam Kraistavyam
"Kraistavulam Memu Bhaagyavantulam
Ekamanasuto Devuni Pani Chesedam"




Post a Comment

Previous Post Next Post
Google Chrome X