Jaya Jayambulu Padudi Song Lyrics | జయ జయంబులు పాడుడి | Telugu Jesus Easter Song
Jaya Jayambulu Padudi Song Lyrics in Telugu
జయ జయంబులు పాడుడి
జయమును పొంది లేచెను
మరణపు ముల్లును విరచెను
మన యేసుని స్తుతియించుడి
లోక పాపము మోసేను
పాపికి విడుదల చేసెను
త్వరపడుమా పరుగిడిమా
ప్రభుని సన్నిధి చేరుమా "జయ"
నీవె మాకు మార్గము
నీవె నిత్య జీవము
స్తుతియించుము కీర్తింతుము
ఘనమైన యా ప్రభు నామమున్ "జయ"
తండ్రి కుమార శుద్ధాత్ముడు
ఆత్మను కుమ్మరించెను
నడిపించుమా నీ సేవలో
అక్షయ కిరీట మొందుమా "జయ"
Jaya Jayambulu Padudi Song Lyrics in English
jaya jayambulu paaDuDi
jayamunu pomdi leachenu
maraNapu mullunu virachenu
mana yeasuni stutiyimchuDi
loeka paapamu moeseanu
paapiki viDudala cheasenu
tvarapaDumaa parugiDimaa
prabhuni sannidhi chearumaa "jaya"
neeve maaku maargamu
neeve nitya jeevamu
stutiyimchumu keertimtumu
ghanamaina yaa prabhu naamamun "jaya"
tamDri kumaara SuddhaatmuDu
aatmanu kummarimchenu
naDipimchumaa nee seavaloe
akshaya kireeTa momdumaa "jaya"